మొదటి పెజి
 ఏర్పాటు చెయ్యటం




అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Ewe
Filipino/Tagalog
Français
Galego
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
日本語 / Nihongo
한국어 / Hangugeo
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
Русский
తెలుగు /Telugu
ไทย / Thai
Tiếng Việt
Türkçe
اردو / Urdu

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

చర్య కోసం ఏర్పాటు

పాత్రలు మరియు బాధ్యతలు.

ఫిల్ బార్ట్లే పిహెచ్ డి, చే ,

అనువదించినది రాజేష్ కాల్వ


శిక్షణ కరపత్రం

ఒక సమూహాన్ని పలు అవసరాల కోసం పలు మార్గాలలో ఏర్పాటు చేయొచ్చు; సరైన కార్య చర్య కోసం మంచి ఏర్పాటు కోసం చూడాలి.

సమన్వయకర్త పలు విధాలుగా పలు అవసరాల కోసం చేసిన ఏర్పాటును చాలా మంది గుర్తించలేరు.

ఈ సైట్ లో రెండు ముఖ్యమైన విధాల పొందుపరచబడినవి.
  1. నిర్ణయం తీసుకొనుటకు ఏర్పాటు;మరియు
  2. చర్య కోసం ఏర్పాటు.
ఒక విధంగా ఈ రెండింటికి బాగా దగ్గర సంభంధం ఉంది.

మీరు సంఘ కార్య నిర్వహణ అధికారి ఎంపిక లో తోడ్పాటు అందించారు కదా ,అది నిర్ణయం కోసం ఏర్పాటు అన్నమాట.

ఇప్పుడు మీరు ప్రణాళికలో ఎవరు ఈ పని చేయాలో నిర్ణయించటంలో సంఘంతో పని చేస్తే మీరు కార్య చర్య కోసం ఏర్పాటు చేస్తున్నారన్న మాట. చర్య కోసం ఏర్పాటు చూడండి:

ఐనను ఆ రెండు ఒకేలా ఉండొచ్చు.కార్య చర్య కోసం ఏర్పాటు అంటే ఎవరు ఏ పని చేయాలో గుర్తించటం.ఇది చాలా ముఖ్యం.

ఒక వేళ ఏదైనా పనిని గుర్తిస్తే (ఉదా : పథకం కోసం ఫై కప్పు రేకులను చేరవేయటం) ఆ పనిని మీరు సమూహము మొత్తానికి అప్పజెప్ప కూడదు. ఆ పని జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అది వేరే వాళ్ళ బాధ్యత అని .

అలాగే చాలా పనులు ఒకరి పైనే పడకూడదు. (ఉదా : కార్య నిర్వహణ అధికారి పైన) .సాద్యమైనన్ని పనులు సంఘ సభ్యులకు అప్పజేప్పటం ముఖ్యం. (ముఖ్యంగా కార్య నిర్వహణ అధికారి పనులు కానివి )

సంఘ సభ్యులు అందరు పాల్గొనటం యొక్క మరియు వారి సహాయ సహకారాలు యొక్క గొప్పతనాన్ని నొక్కి చెప్పాలి. ఏదైనా ఒక పనిని లేదా బాధ్యతను ఒకరికి అప్పజెప్పినప్పుడు ఆ సంగతి అందరికి తెలిసేలా చూడాలి . అలాగే ఆ పని నిర్ణీత సమయంలో పూర్తి కాకపోతే ఆ వ్యక్తిని దానికి బాధ్యత వహించేలా చేయాలి .

కార్య చర్య కోసం ఏర్పాటు(మీరు ప్రోత్సహించేది) స్వేఛ్చగా మరియు స్వచంధంగా ఉండాలి. అది క్రమబద్దంగా ఉండాలి.

––»«––

శిబిరం; చర్య కోసం శిక్షణ


శిక్షణ శిబిరం

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
వెబ్ డిజైన్ బై లౌర్దేస్ సదా
––»«––
చివరగా మార్చబడిన సమయం: 2011.12.16

 మొదటి పేజీకి

 ఏర్పాటు చెయ్యటం