Tweet
అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
కార్య శిక్షణశిక్షణ - కార్య సాధనకు మరియు నైపుణ్యత పెంపొందించుటకుఫిల్ బార్ట్లే పిహెచ్ డి, చే రచింపబడినదిఅనువదించినది రాజేష్ కాల్వశిక్షణ కరపత్రంఇక్కడ సంఘ సభ్యులు స్వయంగా "చేయటం" ద్వారా నేర్చుకుంటారు. ఇక్కడ "చేయటం" అంటే స్వయంగా ఎంచుకోవటం, కార్య ప్రణాళిక తయారు చేసుకోవటం మరియు నిర్వహించుకోవటం. అలా తయారు చేసిన కార్య ప్రణాళిక స్వశక్తిగా ఎదగటానికి తోడ్పడుతుంది.
సంఘం తీసుకోవలసిన చర్యలు:
చర్య లేదా శిక్షణ తమంతట తాముగా సంఘాన్ని శక్తివంతంగా చేయలేవు. మీ కర్తవ్యం ఏమిటంటే సంఘ సభ్యులను శిక్షణతో మరియు మార్గ దర్శకత్వంతో కార్య సాధన వైపు నడిపించాలి. అలా అన్ని సార్లు మీరు సంఘాన్నిముందు నడిపిస్తూ, నేర్చుకొనుటకు చాలా అవకాశం ఉన్నదని తెలియజేయాలి. కార్య ప్రణాళిక తయారు చేయటం మొదట్లో అనవసరపు రాద్దాతంలా ఉండొచ్చు. కాని మీరు ఉత్సాహవంతులై కార్య ప్రణాళిక యొక్క గొప్పతనాన్ని సంఘానికి తెలియజేయాలి. అలా స్వయంగా చేయటం ద్వారా మరియు వాటిని స్వయంగా నేర్చుకోనేలా చేయటం ద్వారా సంఘం శక్తివంతంగా తయారు అవుతుంది. శిక్షణ ద్వారా ఉత్తేజ పరచడం చూడండి. ––»«––సంఘ నిర్వహణ కోసం శిక్షణ © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
––»«–– |
మొదటి పేజీకి |
ఏర్పాటు చెయ్యటం |