| |
అనువాదములు:
'العربية / Al-ʿarabīyah |
"మొదలు పెట్టడం" విభాగంలో ముఖ్యమైన పదములురచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదము శకరతేజస్వి ఉప్పులూరిచర్య సమూహము, మీరు గురి పెట్టిన సమూహము, దేని గురించైనా నేర్చుకోవడం మాత్రమే కాకుండా, ఏదైన చేస్తే, అప్పుడు చర్య జరిగినట్టు. పాల్గొనేవాళ్ళు చేస్తూ నేర్చుకునేటూవంటి చర్య శిక్షణ అన్నిటి కంటే సమర్ధవంతమైన శిక్షణ. సాంఘిక చర్యను ప్రోత్సహించడం మరియు దారి చూపడం ఒక ఉత్తేజ పరిచే నాయకుడిగా మీ బాధ్యత. మీరు వాళ్ళందరినీ ఒక సభకి తీసుకు రాగలిగి లేదా ఒక మండలి ఏర్పాటు చేసి అది ఇంత వరకు ఏమీ చెయ్యకపోతే, మీరు సమాజాన్ని ఉత్తేజ పరచలేకపోయారు. వాళ్ళు చర్య తీసుకున్నప్పుడే, అంటే కదిలినప్పుడే మీరు సమాజాన్ని ఉత్తేజ పరిచినట్టు. العربيّة: الفعل, Bahasa Indonesia: tindakan, Català: acció, Deutsch: aktion, Ελληνικά: Δράση, English: action, Español: acción, فارسی: عمل کنی, Filipino: akysion, Français: action, Galego: acción, Italiano: azione हिन्दी: कार्रवाई, 日本語: 行動, Kiswahili: vitendo, हिन्दी: कार्रवाई, Português: acção, Română: actiune, Pyccкий: Действие, Srpski: akcija, తెలుగు: చర్య, Türkçe: eylem, 中文 : 行动ఎరుగుదల పెంచడం మీ అతి ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి నిష్కపటమైన మరియు ఖచ్చితమైన సమాచారము అందచేయడం. సమస్య ఉందనీ, కానీ దాని పరిష్కారము సమాజములో వాళ్ళ మధ్యే ఉందని మీరు వాళ్ళకి చెప్పాలి. చూడండి: ఎరుగుదల పెంచడం. సున్నితము చేయుట. మీరు వనరులు తెస్తారని లేదా సమస్యలు పరిష్కరిస్తారని వాళ్ళు అనుకోవచ్చు (అలా వాళ్ళు అంచనాలు పెంచేసుకోవచ్చు), కానీ మీరు ఆ ఊహలను తుంచివేయాలి.. العربيّة: زيادة الوعى, Bahasa Indonesia: peningkatan kesadaran, Català: sensibilització, Deutsch: bewusstseinsbildung, Ελληνικά: επαγρύπνηση, English: awareness raising, Español: sensibilización, Euskera: kontzientzia hedatzen, Ewe: Nyanya Nana, فارسی: بالا بردن آگاهی, Filipino: kamalayan, Français: augmenter de conscience, Galego: concienciación, हिन्दी: जागरूकता ह स्थापना: , Italiano: Risveglio 日本語: 意識を高める, Kiswahili: kuongeza ufahamu, Português: aumento de conhecimento informativo, Română: constientizare, Srpski: skretanje javne pažnje, తెలుగు: ఎరుగుదల పెంచడం, Türkçe: farkındalık yaratmak, 中文 : 提高知情度జీవనము కొన్నిసార్లు గ్రాంథిక పదము జీవనము (ప్రాణము, ఆత్మ, అగ్ని, స్వయంచలనము ఉన్న) నుండి వచ్చిన సాంఘిక సజీవనము అని అందరు. సమాజము దానంతట అది నడిచేటట్లు, జీవించేటట్లు, అభివృద్ది చెందేటట్లు ఉత్తేజ పరచటము. కొన్నిసార్లు ఉత్తేజ పరచుటకు బదులు వాడుతారు . సాంఘిక సజీవనము అంటే సమాజము (ఉమ్మడిగా) దానికి కావలసినది అది చేసు కొనేటట్లు సమాజమును ఒక్కట్టిగా చేయుట మరియు ఉత్తేజ పరచుట. నిర్వహణము శిక్షణ విధానములు వాడి, నిర్ణయములు తీసుకొనుటలో, ప్రణాళికలు ఏర్పాటు చేయుటలో, దాని అభివృద్ది నిర్వహణములో సమాజము మరియు సమాజముపై ఆధారపడిన సంస్థల తాహతు మరింత పెంచి, సాంఘిక సజీవనమును ఇంకొక అడుగు ముందు వేయించును. సమాజము యొక్క అభివృద్ది దాని అదుపులో ఉంచకొనేటట్లు అది సమాజ సభ్యులకు, నాయకులకు కావలసిన నిర్వహణ పద్ధతులలో శిక్షణ ఇచ్చును. అది ప్రోత్సాహమును కూడ ఇచ్చును మరియు ప్రభుత్వ అధికారులకు, ప్రాంతీయ మరియు సమాజ నాయకులకు ప్రతిపాదనము ద్వార వనరులు, సౌకర్యము అందచేయు విదానము వదిలేటట్లు శిక్షణనను ఇచ్చును. వాళ్ళు సమాజములకు సులభముగా వనరులు గుర్తించేటట్లు మరియు మానవ స్థావరముల వనరులు, సౌకర్యములు మరియు సేవలు పోషించు కార్యములు పూనుకొనేటట్లు చేయుట నేర్చు కొంటారు. বাংলা : সামাজিক অনুপ্রেরণা, Bahasa Indonesia: animasi, Català: animació, Deutsch: Soziale Animation, Ελληνικά: κοινωνική ζωοδότηση, English: social animation, Español: animación social, Euskera: gizarte animazioa, Filipino: pagbibigay-buhay panlipunan, Français: animation sociale, Italiano: animazione sociale, 日本語: 社会活発化, , Malay: animasi sosial, Português: animação social, Română: animare sociala Pyccкий: Осведомленность Srpski: animacija, తెలుగు: జీవనము Tiên Việt: lòng nhiệt tình xã hội, Türkçe: canlandırma, 中文 : 激励社会నిర్వాహకము శిక్షణ నిర్వాహకము శిక్షణ ఛాందస శిక్షణ (కళళ తరలింపుపై ఉద్ఘాటన ఉండే) ఒకటి కాదు, ఎలా అంటే, ఆది ఒక నిర్వాహకము వ్యవస్థని ఉత్తేజ పరచడం మరియు వ్యవస్థీకరణ (లేదా పున: వ్యవస్థీకరణ) కోసం ఉపయోగించే పద్ధతి. "చర్య కోసం శిక్షణ" చూడండి. ఇంకా "సమాజం నిర్వాహకము శిక్షణ" చూడండి. అసలు పెద్ద వాణిజ్య సంస్థలకు చెందిన పెద్ద నిర్వాహకుల కోసం రూపొందించబడినా, తక్కువ ఆదాయము సమాజాలు లేదా సమూహాలను బలపరచటానికి లేదా శక్తి పరచటానికి సాంఘిక జీవనము వాడడం ఒక ఉపయోగకరమైన పద్ధతి.. বাংলা : জনগোষ্ঠি ব্যবস্থাপনা প্রশিক্ষণ, Bahasa Indonesia: pelatihan manajemen, Català: formació en gestió comunitària, Deutsch: gemeinde-management-training, Ελληνικά: εκπαίδευση κοινοτικής διοίκησης, English: community management training, Español: adiestramiento para la gestión comunitaria, Euskera: komunitate kudeaktearen trebakuntza, ارسی: آموزش مدیریت, Filipino: pagsasanay as pamamahala ng komunidad, Français: formation pour la gestion de la communauté, Galego: formación para a xestión comunitaria, हिन्दी: प्रबंधन प्रशिक्षण, Italiano: formazione in gestione di comunità, 日本語: 管理訓練, Kiswahili: Mafunzo ya utawala wa jamii, Malay: latihan pengurusan komuniti, Português: formação para a gestão comunitária, Română: instruire in management, Pyccкий: Подготовка руководящих кадров, Srpski: obuka rukovodioca, తెలుగు: నిర్వాహకము శిక్షణ, Tiên Việt: sự quản lý đào tạo cộng đồng, Türkçe: toplum yönetimi eğitimi, 中文 : 社区管理培训──»«──వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు |
మూల పేజి |
మొదలు పెట్టడం |