|
|
|
Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
శిక్షణ విభాగములురచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజశిక్షణ విబాగములలో మూల అక్షర పాఠాలు, నమూన దరకాస్తులు(ఫారములు), చిన్న కార్ఖానా/వర్క షాపుల కోరకు చిన్నకరపత్రాలు, మరియు శిక్షితులకు నోట్సు కలవు. ప్రతి ఒక్క విబాగములో ఒక్క విషయము గురించే ఉండును. ఒక్క విబాగములో వేరు వేరు పాత్రదారులు లేక వేరు వేరు ఉద్దేశ్యముల కొరకు వేరు వేరు పత్రాలు ఉన్నవి.మొదటి ఇదు విబాగములలో పరిచయ కార్ఖానా/వర్క షాపులలో వాడుటకు చిన్నకరపత్రాలు కలవు. శిక్షకుడు నోట్సు తప్ప మిగతావన్ని ఒక పత్రములో ఇమిడి ఉన్నవి. సమన్వయ కర్తల కరపత్రము. పరిచయ విభాగములు (చిన్నకరపత్రములు):
మద్యస్త విభాగములు:
మరి కొన్నివిభాగములు:
సామాజిక శాస్త్ర విభాగములు:
నిర్మాణములో ఉన్న విభాగములు:
మిగితా పత్రములు:
––»«––పరి పూర్ణమైన విభాగములు : వెల నిశ్చయించుట, సామాజిక పరిశోధన, సమాజ శాస్త్ర పరిశోధన పరి పూర్ణమైన విభాగములు: అస్థూల అభివృధి, ప్రయోజనాత్మక అక్షరాశ్యత, లింగ సమతుల్యం పరి పూర్ణమైన విభాగములు: సామాజిక ప్రణాళిక యోచన, ప్రణాలిక వనరులను చేకూర్చు కోవటం పరి పూర్ణమైన విభాగములు: శక్తివంతము చేయుటకు మూల సూత్రములు, తాహతు ప్రగతి, సమాజముల శక్తివంతము అంచనా చేయుట పరి పూర్ణమైన విభాగములు: భాగస్వామ్యపు నిర్వహణ, నిర్వహణ శిక్షణ, సమన్వయము నిర్వహణ పరి పూర్ణమైన విభాగములు: ఆదాయము ఉత్పత్తి,అప్పులు ఇచ్చే సంస్ధ/బ్యాంకు, అతి చిన్నవ్యాపారం శిక్షణ ఆదార విభాగములు: పర్యవేక్షణ మరియు మూల్యాంకనం, పర్యవేక్షణ పై కరపత్రము, నివేదిక వ్రాయటము © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
|
మూల పేజీ |