Tweet అనువాదములు
'العربية / al-ʿarabīyah |
సంఘాన్ని ఏర్పాటు చెయ్యటంకార్య సాధనకు తయారు చెయ్యటంబై ఫిల్ బార్ట్లే, పిహెచ్ డిఅనువదించినది రాజేష్ కాల్వభాగ పరిచయం (హబ్)సంఘాన్ని ఏర్పాటు చెయ్యటం భాగములో పొందు పరచిన పత్రాలు
సరైన కార్య సాధన కోసం సంఘాన్ని ఏర్పాటు చెయ్యటం ఎలాచాల మంది మేధావులు మరియు శిక్షకులు అంటారు తరగతి గదుల్లో, ఉపన్యాసాలు, పుస్తకాలు చదవటం కన్నా స్వయంగా చేయటం ద్వారా శిక్షణ పొందువారికి ఎక్కువ ఫలితాన్ని లభిస్తుంది అని . మీరు సంఘ కార్య నిర్వాహకుడు కావలసిన నైపుణ్యంతో మరియు చక్కగా వ్యవహరించి శక్తి వంతము కావాలి అని అనుకుంటారు. ఈ భాగం మీకు చూపిస్తుంది ఎలా కార్యం మరియు శిక్షణ జోడించాలో. సంఘ మొత్తంతో, మీరు నిర్వహకుడుని ఏర్పాటు చెయ్యండి. (శిక్షణ తో ఏర్పాటు చూడండి). దానికి వేరే పేర్లు కలవు ఉదా. CBO అధికారి (సంఘం ఏర్పాటు కమిటి ), ఏర్పాటు కమిటి, అభివృధి కమిటి. ఆ తరువాత ఈ నిర్వాహకుడి తో మీరు సంఘం లో ఉన్న స్థితి గతులు (సమస్యలు మరియు వనరులు కలిపి ) వివరంగా ఒక భాగ స్వామపు విశ్లేషణ ను తయారు చేసుకోండి. మీరు మేధో మధన పద్దతుల ద్వారా, కమిటి కార్య ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి. మీరు ఆ తరువాత కార్య నిర్వహణ అధికారిని సమాజంలో గమనించిన అంశములను ప్రవేశపెట్టెల తోడ్పాటు నివ్వండి. ఆ తరువాత మళ్లీ మేధో మధనం పద్దతులను ఉపయోగించి, సమాజం కార్య ప్రణాళిక ను మార్పులు చేసి (అవసరమైన చో) మరియు ఆమోదించును. మీరు ఆధారపడడం వల్ల కలుగు ఆపద హెచ్చరించి బయట వనరులు (అభ్యర్దించు నైపుణ్యం) వారు ఎలా అడగాలో వారికి వివరించండి. మీరు వారికీ పర్యవేక్షణ యొక్క ప్రాధాన్యం గురించి శిక్షణ ఇచ్చి వారికి దాన్ని అమలు చెయ్యటానికి వారికి వారే నిర్ణయం తీసుకొనేలా చేయండి. చివరగా మీరు వారి చర్య కార్య సాధనకు తయారు చెయ్యటంలో సహాయం చెయ్యండి; ––»«––సంఘ కూడిక; ప్రణాళిక రూప కల్పన ఈ సైటు నుండి కాపీ చేసినచో, దయ ఉంచి రచయతను గుర్తించి |
హోం పేజి |