Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
సంఘ కార్య ప్రణాళిక తయారు చేసుకొనుట (CAP)సంఘం తన భవిష్యత్తును తనే నిర్ణయించుకుంటుంది.బై ఫిల్ బార్ట్లే, పిహెచ్ డిఅనువదించినది (రాజేష్ కాల్వ)శిక్షణ కరపత్రంసంఘానికి ఏమి కావాలో నిర్ణయించుకోవటం, ఏమి ఉన్నాయో గమనించటం, మరియు అవి సాధించుకొనుటకు మార్గాలను గుర్తించటం అన్ని ప్రణాళిక రూపకల్పనలో భాగాలు.మీరు సంఘ శిక్షణలో, ప్రోత్సాహించటంలో మరియు కార్య నిర్వహణ అధికారిని బలోపేతం చేయటంలో(స్వశక్తిగా), ప్రణాళిక రూపకల్పన మరియు నిర్వహణ యొక్క గొప్పతనాన్ని వారికి వివరించాలి. కార్య రూపకల్పనలో మొదటిగా అవసరమైనది ముందు చూపు. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. లేకపోతే లూయిస్ కారోల్ రచించిన "ఆలిస్ ఇన్ వండర్ ల్యాండ్" లాగా ఉంటుంది. "మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియాలి. లేకపోతే ఏ మార్గమైన ఏమి చేయలేదు." సంఘ మొత్తం ఏకమై ఏకతాటి ఫై ముందుకు నడవటం ముఖ్యం. సమన్వయకర్తగా మీరు నిశ్చయించాల్సింది అదే.
కార్య నిర్వహణ రూపకల్పన యొక్క సారం మొత్తం ఈ నాలుగు ప్రశ్నలలో ఇమిడి ఉన్నది:
మూడు మరియు నాలుగు ప్రశ్నలకు సమాధానం కొరకు ఒక సంఘ కార్య ప్రణాళికను తయారుచేసుకోవాలి. (CAP) ఈ ప్రణాళికలు ఒక సంవత్సరపు, ఐదు ఏళ్ళ కాలపు, లేక కొంత కాలం వరకు, లేక జిల్లా ప్రణాళికలతో నిర్దిష్ట సమయం కలిగి ఉంటాయి.
కార్య ప్రణాళిక సూచించవలసినవి:
సంఘంలో గమనించిన అంశాలను ఆధారంగా కార్య నిర్వహణా విభాగం చేత, కార్య ప్రణాళికను తయారు చేయించాలి.తయారు చేసిన ప్రణాళికను మార్పుల కోసం మరియు ఆమోదం కోసం సంఘం ముందు ప్రవేశ పెట్టాలి. సంఘంలో గమనించిన అంశాలను ఆధారంగా కార్య నిర్వహణా విభాగం చేత, కార్య ప్రణాళికను తయారు చేయించాలి.తయారు చేసిన ప్రణాళికను మార్పుల కోసం మరియు ఆమోదం కోసం సంఘం ముందు ప్రవేశ పెట్టాలి. చివరగా సమన్వయ కర్తగా మీరు, కార్య నిర్వహణ అధికారిని కార్య ప్రణాళిక ప్రేవేశ పెట్టటానికి తోడ్పడాలి గాని మీరు ప్రేవేశ పెట్టకూడదు. ––»«––కార్య ప్రణాళిక రూపకల్పనలో సంఘ నిర్వహణ అధికారి © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
––»«–– |
మొదటి పేజీకి |
ఏర్పాటు చెయ్యటం |