Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
బైట వనరులులోపల మరియు బైట వనరులు సమతుల్యం చేయుటరచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజశిక్షణ కరపత్రముఆ సమాజము బైట సహాయుము పై ఆధారపడి స్వశక్తి పై విశ్వాసము కోల్పోవక ముందు, బైట సహాయుము ఎంత రావొచ్చును ?సమన్వయ కర్తగా, మీకు సమాజము బైట నుండి వచ్చే వనరులు మరియు లోపల నుండి వచ్చే వనరులు సమతుల్యం చేయుటం కష్టము అనిపించ వచ్చును. మీరు మరియు సమాజ కార్య నిర్వాహకులు బైట వనరులు సమాజములోకి తేవటానికి బహు ఒత్తిడికి గురి అవుతారు. సమాజ సభ్యులు తీసుకోవాలని ఉన్నప్పుడు, ధాత సంస్థలు సహాయుము చేయాలను కుంటారు. అయినప్పట్టికి, మీకు తెలుసు, బైట వనరులు లోపలకు తేవటము ఆదారపడే జబ్బుకు తోడ్పడును మరియు స్వశక్తి పై విశ్వాసము మరియు స్వయం సంరక్షణ అవకాశములను తగ్గించును అని. అయినను బైట వనరులు వాడుట శక్తి సామర్థ్యము అత్యధికము చేయుటకు మార్గములు, మహమ్మద మరియు త్రాడు కథ ఉదాహరణము స్ప్టష్టము చేయును. (కథలు చెప్పటము చూడండి). ఒక వేళ మీరు బైట ధాతను నైపుణ్య శిక్షణకు, నిర్వహణ శిక్షణకు, మరియు సమన్వయ పరచటానికై, కొద్ది ఖర్చులు అమర్చుటకు ఒప్పించి, ఆ సమాజమునకు దాదాపు వాళ్ళ నిర్మాణపు వనరులు వాళ్ళ వద్ద నుండే పొందుటకు సహకరించిన, మీరు వాళ్ళ స్వశక్తి పై విశ్వాసము మరియు స్వయం సంరక్షణకు తోడ్పడుతారు. ఒక వేళ మహాత్మడైన ప్రవక్త, బిచ్చగాడికి ఆహారము మాత్రమే ఇచ్చిన యెడల , అతను బిచ్చగాడికి బిచ్చగాడుగా ఉండటానికి శిక్షణ ఇచ్చినట్లు; దానికి బదులు సలహ మరియు పెట్టుబడి ఇచ్చిన యెడల, బిచ్చగాడికి స్వశక్తి పై విశ్వాసము పెంచుటలో తోడ్పడినట్లు. ఈ వెబ సైటు మీకు బైట వనరులు యోచనలు లో ఉన్నట్లు పొందటానికి సహకరించును, అది మీకు సఫలమైన యోచనలు తయారు చేయటానికి మార్గము చూపును. శక్తిగల పరికరము లాగ(ఉదాహరణనకు నిప్పు), ఈ నైపుణ్యములను దుర్వినియేగము చేయ వచ్చును, ముందు ముందు పేదరికము నకు దోహదము చేయ వచ్చను కూడ. కావున సరియైన గమ్యమునకు మాత్రమే వాడవలెను. ––»«––© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
––»«–– |
మూల పేజి |
సిద్ధము కావటము |