Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
సిద్ధము కావటముసమన్వయ కర్తకు సూచనలురచన: ఫిల్ భర్ట్లె, పీ హెచ్ డీఅనువాదకులు: సరస్వతి కాజవిభాగ కేంద్రము యొక్క పరిచయముసిద్ధము కావటము విభాగములో ఉన్న పత్రములు
మిమ్మల్ని సమాజ సమన్వయ కర్తగా సిద్ధము చేసు కోవటముసమాజములో స్వయం అభివృద్ధి సహాయము సమన్వయ పరిచే ముందు, మిమ్మల్ని మీరు సిద్ధము చేసు కోవాలి. మీ లక్ష్యముల పరిజ్ఞానము మీకు స్పష్టముగా ఉండాలి; మీకు మీ లక్ష్య సమాజము గురించి తెలియాలి; దానికి కావలసిన నైపుణ్యములు మీకు ఉండాలి; మీరు సమన్వయ పరిచటానికి మూల సిద్దాంతములను అర్ధము చేసు కోవాలి. ఇవ్పుడు దినచర్య పుస్తకము మొదలు పెట్టుట మొట్ట మొదటి కార్యము. దానికి ఒక చౌకైన బడి నోటు పుస్తకము చాలు. మీకు కోరిక ఉండ వచ్చు నాలుగు నోటు పుస్తకములు వాడి వాటికి ఈ పేర్లు ఇవ్వ వచ్చును కదా అని: (1) లక్ష్యములు మరియు సిద్దాంతములు; (2) లక్ష్య సమాజము; (3) సమన్వయ పరచటానికి నైపుణ్యములు, మరియు (4) దినచర్య పుస్తకము. అయినప్పటికి, మిమ్మల్ని మీరు ఎలా ఏర్పాటు చేసుకో తలచిన, జరిగే వన్ని వ్రాయటము, నోట్సు తయారు చేయటము ముఖ్యమైనది . చదివే వాడిని మనస్సులో పెట్టు కొని వ్రాయండి. ఈ అంశము మీరు సిద్ధము అవటానికి కావలసిన విషయాల గురించి తెలియ చేయును. అయినప్పటికి "ఒకేసారి అంతా" సిద్ధము అవ్వొచ్చు అని అనుకోవద్దు. సమన్వయ కర్తలైన మనము యెడతెగకుండా, ఈ అధ్యాయములో పేర్కొనిన విషయాల గురించి అంతకంతకు నేర్చుకోవాలి. ఇది ఒక అంతులేని ప్రక్రియ, ఒక వేళ మీకు అంతా తెలుసు అనుకుంటే పరాజయము తప్పదు. ––»«––శిక్షణ సమావేశము: వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు |
హోం పేజి |