Tweet మొదలు పెట్టడం:
'العربية / al-ʿarabīyah |
మొదలు పెట్టడంసమాజాన్ని చర్య తీసుకోవడానికి తయ్యారు చేయడంబై ఫిల్ భర్ట్లె పిహెచ్‌డి,అనువాదము శంకరతేజస్వి ఉప్పులూరివిభాగ పరిచయము (హబ్)ఈ మొదలు పెట్టడం విభాగము లో ఉన్న పత్రములు
సమాజము చర్య తీసుకునే ముందు మీ మొదటి కర్తవ్యములు.క్రిందటి విభాగములో మీరు (ఒక ఉత్తేజ పరిచే నాయకుడిగా) తయ్యారు కావడానికి చేయవలసిన మరియు నేర్చుకోవలసిన కొన్ని విషయాలను చూసారు. ఈ విభాగములో మొదలు పెట్టడం గురించి మీరే చదువుతారు. మీరు సమాజాన్ని చర్య తీసుకునేందుకు సిధ్ధం చేశేంత వరకు మీరు సమాజాన్ని చర్య తీసుకోనివ్వకూడదు. మీ మొదలు పెట్టడం దశే సమాజం యొక్క మొదలు పెట్టడం దశ. కొంత మంది ఉత్తేజ పరిచే నాయకులు అధికారులను "శత్రువు" గా లేదా "ప్రతిపక్షము" గా భావించవచ్చు, పేద సమాజాలని వ్యవస్థీకరించి ఆ "హింసాకారులను" ఎదిరి౦చడమే వాళ్ళ పని అని భావించవచ్చు. అది కొన్ని సందర్భములలో ఉచితమైన ఉపాయము కూడా అవ్వచ్చు, అది "సమాజము పాల్గొనడం" కన్నా "పౌర నియోగింపు" గా తరచు చూడబడుతుంది. ఆ అధికారులను మీ వైపు తేవడం జీవనము మరియు సంగతమైన జాతీయ విధానము మరియు బీదరికతను దూరం చేసే కార్యక్రమాలకు దారి తీయచ్చు అని ఈ విభాగము (ముఖ్యముగా ఆఫ్రికా లో తయ్యారు చేయబడినవి) లోని పద్ధతులు చూపిస్తాయి. అధికారుల లో ఎరుగుదల పెంచిన తరువాత, మరియు మీరు పని చేయడానికి అవసరమైన అనుమతులు తీసుకున్న తరువాత, మీరు ఉత్తేజ పరచటానికి మరియు శక్తి పరచటానికి గురి పెట్టిన సమాజము లేదా సమాజాలలో ఎరుగుదల పెంచడమే మీ తరువాయి పని. అధికారుల లో ఎరుగుదల పెంచడం అంటే (1) మీ లక్ష్యాలను మరియు పద్ధతులను వివరించి చెప్పడం (2) మీ సఫలత ద్వారా వాళ్ళు లాభ పడుతారని వాళ్ళని ఒప్పించడం. సామాజిక మార్పు కి ప్రతిఘటన ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి, తరచు పరమైన ప్రయోజనాలు కోరుకునే వాళ్ళు ఈ సమూహం లో ఉంటారు. మీరు మీ పని చేయడానికి అవసరమైన అనుమతులు తీసుకున్న తరువాత, సమాజాన్ని తయ్యారు చేయాలి (ఎరుగుదల పెంచాక, ఐకమత్యము మెరుగు పరిచాక, సరైన సమాచారము అందించాక, ముఖ్యమైన చర్య ఎంపిక చేశాక). మీరు గురి పెట్టిన సమాజములలో ఎరుగుదల పెంచడం అంటే మీ లక్ష్యాలను మరియు పద్ధతులను వివరించి చెప్పడం, మరియు నిశ్చయమైన చర్యలు తీసుకుని అసంభవమైన అంచనాలు పెంచకుండా ముందుజాగ్రత్త పడడం సరైన సమాచారము మరియు నిర్వచనము ఉండేలా చూడడం ఇక్కడ మీ అతి పెద్ద బాధ్యత. ఈ విభాగము మీరు ఎలా మొదలు పెట్టాలో చూపిస్తుంది. ––»«–– వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు |
హొమ్ పేజి |