Tweet అనువాదములు:
'العربية / al-ʿarabīyah |
ఏర్పాట్ల పర్యవేక్షణమనం ఎలా ముందు వెళ్తున్నామో తెలుసుకోవడం.ఫిల్ బార్ట్లే పిహెచ్ డి, చేఅనువదించినది రాజేష్ కాల్వశిక్షణ కరపత్రిక.సంఘం ఏదైనా పధకం రూపకల్పన చేసినప్పుడు అందులో అ పథకం యొక్క పర్యవేక్షణ ఎలా ఉండాలో వివరించాలి. పర్యవేక్షణ అనేది ప్రతి పధకంలో భాగమై ఉండాలి.పర్యవేక్షణ అనగానే ఒక విధమైన సాంకేతిక పరి భాషలా ఉండొచ్చు మరియు సంఘ సభ్యులు మీరు పర్యవేక్షణ అనగానే ఆందోళన కు లేదా భయానికి గురి కావచ్చు. భయపడవద్దు; పర్యవేక్షణ అనేది చాలా సరళం. పర్యవేక్షణ అనేది సంఘాన్ని బలపరచటానికి ఎంతో ముఖ్యం. అది పధకంలో అంతర భాగం అయినంత కాలం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అంతే గాని పర్యవేక్షణ అనేది పధకం రూపకల్పన తర్వాత కలిగిన ఆలోచన లా జోడిస్తే ఎం ప్రయోజనం ఉండదు. పర్యవేక్షణ చూడండి. పర్యవేక్షణ యొక్క గొప్పతనాన్ని వివరించటానికి చిన్న రూపకాలంకారం లేదా పిట్ట కథ ను వాడండి. సైకిల్ తో పోలిక ఇక్కడ ఉపయోగకరం. జన సమూహాన్ని లేదా గుంపును అడగండి. "ఎంత మంది కి సైకిల్ తొక్కడం వచ్చు " అని . గుంపు లో కనీసం ఒక్కరైన "అవును" అని చెబుతారు అని అనుకుందాము (లేని యెడల మీరు ఊహత్మ కంగా ఉండండి. ఏదైనా కంటి చూపు అవసరమైన పనిని గురించి అడగండి). ఎవరైనా "అవును" అంటే మంచిది. "మీరు ఎప్పుడైనా సైకిల్ సైకిల్ తొక్కే టప్పుడు కళ్ళు మూసుకున్నారా ?" లేనిచో మీరు ఎప్పుడైనా ఉహించారా ఏమి జరుగుతుందో?"మీరు చాల జవాబులు రాబట్టవచ్చు .ఉదాహరణ కు చెట్టుకో లేదా మనిషికోడీకోట్టడం ,రోడ్డు ప్రక్కకు పోవడం ,క్రిందకుపడడం, మొదలగు దుర్ఘటన లను సూచించు సమాధానాలు. ఇప్పుడు చెప్పండి సైకిల్ నడుపు వ్యక్తి సంఘం అని, సైకిల్ పధక రూపకల్పన అని ,ప్రయాణం సంఘం అమలుపరచు పధకమని. పధక రూపకల్పన (సైకిల్) మీరు వెళ్ళవలసిన చోటుకు చేరుస్తుంది (లక్ష్యాలు). కాని మీరు మీ కళ్ళు తెరచుకొని ఉండాలి (అభివృది ని పర్యవేక్షించండి). ప్రతి పధకం చిన్నది లేదా పెద్దది ,సులువుగా దారి తప్ప వచ్చు మరియు అలా జరుగుతుంది కూడా . అందుకని దాన్ని దగ్గరగా మరియు నిరంతరంగా పర్యవేక్షించాలి.లేదంటే అది పెడ ద్రోవ పట్టి ,ఏదో ఒక దానికి గ్రుద్దుకుని కిందపడుతుంది. పధకాన్ని నిరంతరంగా పర్యవేక్షిస్తే ,చిన్న చిన్న తప్పులు జరిగిననూ త్వరగా మరియు సులువుగా సరి జేసుకోవచ్చు. మరియు పధకం విఫలం కాకుండా తప్పించవచ్చు. సంఘం ఎప్పుడు డ్రైవర్ గా ముందుకు సాగాలి. ఇతరులు కూడా పర్యవేక్షించాలి అని అనుకుంటారు. ఎవరైనా బయట దాతలు తాము ఇచ్చిన విరాళాలు లేక వనరులు సక్రమంగా ఉపయోగించారో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటారు.జిల్లా అధికారులు కూడా తమ స్వంత ప్రయోజనాల కోసం పర్యవేక్షించాలి అని అనుకుంటారు. మీరు కూడా పర్యవేక్షణ ద్వారా సంఘం ఎలా బలపడుతుందో చూడాలి అని అనుకుంటారు. కావున సంఘం పర్యవేక్షణ నిర్వహించటానికి గొప్ప కారణాలు కలవు. సమన్వయకర్త గా మీ పని సంఘ సభ్యులకు పర్యవేక్షణ యొక్క గొప్పతనాన్ని మరియు సరలత్వాన్ని వివరించడం. (సరళం అంటే అన్ని సార్లు సులువు అని అర్ధం కాదు.
మీరు
కార్య నిర్వహణ విభాగం ఈ క్రింది
వాటిని నిర్దేసించేలా తోడ్పాటు
అందించండి.
సంఘ పధకం యొక్క పర్వేక్షణ సంఘానికి మరియు కార్య నిర్వహణ విభాగానికి అర్ధమై మరియు అందరికి ఆమోద యోగ్యం గా ఉందా లేదా మరియు అది ప్రణాళిక పాత్రలలో జాగ్రతగా పొందుపరిచారో లేదా చూడాలి. ––»«––నిర్మాణాల పర్యవేక్షణ © ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ బార్ట్లే
––»«–– |
మొదటి పేజీకి |
ఏర్పాటు చెయ్యటం |