మొదటి పెజి




అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
بهاس ملايو / Bahasa Melayu
Polszczyzna
Português
Română
తెలుగు /Telugu
Tiếng Việt
Türkçe

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

వెల నిశ్చయించుటలో పాల్గొనుట

రచన ఫిల్ భర్ట్లె, పీహెచ్డీ

అనువాదకులు: నిరుపమ ప్రతాప రెడ్డి


విభాగ కేంద్రము యొక్క పరిచయము

పిఏఆర్/పిఆర్ఏ విభాగములో ఉన్న పత్రాలు లేక పత్రములు

ఈ వాదముతో సంభంధం ఉన్న ఇతర పత్రాలు లేక పత్రములు:

ఒక పల్లెటూరు గాని లేక మన చుట్టుప్రక్కల ప్రదేశము యొక్క వెల నిశ్చయించుటకు ఒక సంఘమును ఉత్తెజింప చేయుట ఎలా: అవసరములు, వనరులు, ఆస్తులు మరియు అప్పులు తెలుపు పటము మరియు పట్టిక

ఈ వెబ్ సైట్ లో వున్న ఇతర శిక్షణా ప్రతుల వలె ఈ భాగము కూడా కార్యకర్తలను, వారి శిక్షకులను, సమన్వయకర్తలను, కార్యనిర్వహణాధికారులను ఉద్దేశించి రాయబడినది.

పిఆర్ఎ పిఎఆర్ మరియు వెలనిశ్చయించుటలో పాల్గొనుట మీద చాలా పత్రాలు లేక పత్రములు దొరుకును. కాని ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆ దొరుకునటువంటి సమాచారమును తిరిగి పొందుపరచుట కాదు. దొరుకునటువంటి సమాచారమునకు ప్రయోగముల తాలూకు వివరములు, సమాజములో జరిగిన కొన్ని సంఘటనల విశ్లేషణ, సభలలో చర్చించబడిన ప్రతుల వివరములు, తాత్విక వాదములు మరియు విద్యావంతుల యొక్క విశ్లేషణలు జోడించడము ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇక్కడ ముఖ్యముగా కావలసింది నేర్పు, కొన్ని పద్ధతుల పట్ల అవగాహనా, మరియు ఈ పద్ధతిని పాటించడానికి కావలసిన సూత్రాల పట్ల అవగాహన.

ఒక సంఘము కలిసికట్టుగా ఈ వెల నిశ్చయించుట పద్ధతిలో ఎలా పాల్గొనాలి అన్న సూచనల యొక్క సమాహారము ఈ భాగము యొక్క ముఖ్య పత్రంలో పొందుపరచబడినది, వెలనిశ్చయించుటలో పాల్గొనుట. మీరు ఆ పత్రమును తప్పకుండా చదవవలెను మరియు సంఘాన్ని బలోపేతం చేయటానికి ,వెల నిశ్చయించునప్పుడు మీరు ఆ పత్రమును ఒక ప్రామాణికంగా పాటించాలి.

ఈ భాగము యొక్క ఉప పత్రాలు ఏవైతే ఆ ముఖ్య భాగానికి తోడ్పదతాయో అవి: పటము మరియు పట్టిక, ఈ కర పత్రం కార్యకర్తలను ఉద్దేశించి రాయబడినది. వెల నిశ్చయించుట లో పాల్గొనుట అను పద్ధతిని సులభతరము చేయుట, ఈ పనిని సులభతరము చేయు వారికి లేక సమన్వయకర్తలకు, ఈ పద్ధతిని నిలుపుట ఎలా, ఇది కార్య నిర్వహణ అధికారులకు మరియు సమన్వయకర్తలకు (కార్యకర్తలకు కూడా) మిక్కిలి ఉపయోగపడు విశ్లేషణ, ఎందుకంటే ఈ విధానమును తప్పైనటువంటి విశ్లేషణలనుండి కాపాడుకొనడానికి ఆ పుట ఉపయోగపడుతుంది, ఈ పద్ధతిని సులభతరము చేయు వారికి శిక్షణ ఇచ్చుట , ఈ పుటలో ఉన్న సమాచారము సమన్వయకర్తలకు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చు వారికి బాగా ఉపయోగపడు విశ్లేషణ.

ఈ భాగము సమాజమును ఉత్తెజింప చేయుట ఎలా అనే అంశము పైన కేంద్రికరించబడినది. ఈ భాగము ఇదే విషయము మీద ఉన్న ఇతర శిక్షణ పత్రాలు మరియు ఇతర భాగములతో ఈ అంశము పైన సంబంధము కలిగి వుంటుంది. చివరకు ఈ వెబ్ సైట్ లో ఉన్న అన్ని భాగములు కలిపితే సమాజములో ఉన్న అట్టడుగు వర్గాలను ఎలా శక్తి వంతము చేయాలి అనే అంశము మీద ఒక సమగ్ర సమాచార పత్రిక తయారవుతుంది.

కొన్ని ఇతర ప్రతులకి ఈ భాగముతో దగ్గర సంబంధం వుంది. అవి ఏమిటంటే: పాల్గొనుట, రచయిత బెన్ ఫ్లెమింగ్, పిఆర్ఎని పంచుకొనుట రచయిత కమల్ ఫుయాల్, మరియు పిఎఆర్ యొక్క విశ్లేషణ రచయిత దోరీన్ బోయ్ద్.

పిఆర్ఎ మీద ఉన్న శిక్షణ ప్రతులను ఈ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు http://pcs.aed.org లేదా ఈ వెబ్ సైట్లో నుంచి కొంత సమాచారము పొందగలరు www.eldis.org

––»«––€“

సాంఘిక పట్టిక తయారు చేయుట:


సాంఘిక పట్టిక తయారు చేయుట

ఈ భాగముతో సంబంధం ఉన్న ఇతర భాగములు: సాంఘిక పరిశోధన, సామాజిక పరిశోధన

వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు
మరియు దానిని తిరిగి ఈ వెబ్ సైట్కి లింక్ చెయ్యగలరు cec.vcn.bc.ca/cmp/

 ఎవరు ఎదిరించని దారులలో వెళ్ళటం మూలంగా అన్ని నదులు కొంత మంది మనుషులు వంకరగా తయారవుతారు


© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.18

 హోం పేజి