మొదటి పెజి
జోక్య ఉద్ధరణము




అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Български език
Català
中文 / Zhōngwén
Deutsch
English
Español
Filipino/Tagalog
Français
Galego
Ελληνικά / Elliniká
हिन्दी / hindī
Italiano
日本語 / Nihongo
Kiswahili
한국어 / Hangugeo
Português
Română
Русский
Српски / Srpski
తెలుగు /Telugu
ไทย / Thai
Tiếng Việt
Türkçe
اردو / Urdu

                                        

మిగితా పాజీలు

విభాగాలు

స్థల పటములు

ముఖ్యమైన పదాలు

సంప్రదించ వలసిన చిరునామా

అవసరమైన పత్రాలు

అవసరమైన అనుసందానములు

అభివృద్ధి సమీకరణ చక్ర సమర్ధన

ఓ సామోహిక ప్రణాళిక, ఆరంభం మాత్రమే

రచయితా ఫిల్ బార్ట్లే, పీ ఎచ్ డీ

అనువాదకులు: తుంగ మెహెర్ ప్రసూనా


శిక్షణ కరపత్రం

ప్రతి జోక్యం, ప్రతి సమీకరణ చక్రం, ప్రతి సామోహిక కార్యం ఒక సమాజమును శక్తివంతము చేయుటకు తోడ్పడుతుంది: వాటిని ఒక ప్రక్రియలా పునరావృతం చెయ్యాలి

ఇంతకు ముందు, మీ పని-మీ జోక్యం-ఒక సామాజిక ప్రక్రియకు ప్రోత్సాహముగా వర్నించబడినది. వ్యాపకక్రమం (అంచనా, చైతన్య ఆరోహం, ఏకత్వం ఏర్పరచడం, కార్య ప్రణాళిక మరియు అమలు చేయడం, మరియు మరల అంచనా), సమాజమును బలపరచడానికి మరియు స్వయం ఉపస్రయాన్ని ప్రోత్సాహిస్తుంది.

ఇక్కడ "చక్రం" అనే పదం కొంత మోసగించ వచ్చును. తప్పని సరిగా ఆఖరికి, మీరు తిరిగి వెనక్కి వెళ్లి, మొదటి నుంచి మరల ప్రారంభిస్తారు, కాని అప్పుడు ఉండేది మారిన మీరు, మారిన సమాజము. ఒక పాత భోద్ద సామెత చెప్పినట్టు, "ఒకే మనిషి, ఒక ఏరుని రెండు సార్లు దాటలేదు," (ఆ మనిషి, ఆ నది, ఇద్దరు మారిపోతారు; ఎప్పుడు మారుతూనే ఉంటారు).

ఏది ఏమైనప్పట్టికి మీరు ఆవశ్యక జోక్యాలను కొనసాగించాలి మరియు, సామాజిక ప్రక్రియలకు ప్రోత్సాహం ఇవ్వాలని అనుకుంటారు. గుండ్రంగా తిరిగే ఒక బండి చక్రం లాగా, దాని ప్రతి భాగము ప్రతి పునరావృతంలో భావి కాలములో అదే మార్గంతో కలుస్తుంది.

ఈలోగా, మీరు మీ పని మొదలు పెట్టి నప్పటినుంచి, మీ ఆవశ్యక నిష్క్ర్రమణాన్ని గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఆ సమాజము మీరు లేకుండా అభివ్రుద్ధి చెంద లేకుంటే, అది మీ పైన ఆధారపడినట్టు. ఆధారపడటము మీ శత్రువు.

అందువలన, సమీకరణ చక్రాన్ని పునరావృతం చేసేటప్పుడు, మీరు నిష్క్ర్రమించినాగాని, ఆ చక్రం కొనసాగే విధంగా లక్షించాలి. ఒకవేళ మీ స్థానంలో మరొకరు వచ్చినా, మీ దినచర్యలలో ఉన్న గమనికలు మొదటి అధ్యాయం నుంచి అతనికి ప్రధాన ఆధారం అవ్వాలి. ఒకవేళ మీ స్థానంలో మరొకరిని మీ సంస్థ పెట్టక పోయినా, ఆ సమాజములో ఉండే సంభవ సమీకరనా నిర్వహకులను మీరే వెతికి వాళ్ళను అభివృద్ధి చేయాలి.

––»«––

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త లోర్డస్ సడా
––»«––
చివరగా మార్చబడిన తేది: 2011.12.21

 హొమ్ పేజి

 జోక్య ఉద్ధరణము