అనువాదములు:
మిగితా పేజీలు
|
Links to words that begin with:
"జోక్య ఉద్ధరనమునకు" కావలసిన ప్రధాన పదములు
అనువాదకులు: తుంగ మెహెర్ ప్రసూనా
ఉద్ధరణము
"ఉద్ధరణము" అన్న పదము అభివృద్ధి సహాయానికి ప్రధానము. (ఈ పదం చాల నిఘంటువులలో కనపడదు). ఈ పదము ఏదయినా బయట ఆసరా ఉపసంహరించినప్పుడు, వహించే యోగ్యతని సంభోదిస్తుంది. నీటి సరఫరాని నిర్మించే ఒక సమాజము, పంపు నిర్మాణము తరువాత పంపు మరమ్మతు, పరిశుబ్రత మరియు పంపు ఉపయోగాన్ని అభిలాశిస్తుంది.
ఒక బాహ్య ప్రదాతకి, తను ఉపసంహరించాక, ఆ ప్రణాళిక కొనసాగింపు లేదా దాని ఫలితమే ఉద్ధరణము. ఓ నిర్వాహకునిగా మీకు మీ ఉపసంహరణ తరవాత కూడా నిరంతరము సమాజాన్ని బలపరిచే సాంఘిక ప్రక్రియ యెక్క కొనసాగింపే ఉద్ధరణము. పరిసర పరేసీలకు మరియు ప్రకృతి పరేసీలకు, పున్నరుద్ధరించలేని సంపదల వినియోగం లేకుండా, భౌతిక పరిసరాలతో కార్య సమర్థన కాగలగ నిచ్చేదే ఉద్ధరణము.
──»«──
If you find a word that needs discussing here, please
write.
వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు మరియు దానిని తిరిగి ఈ వెబ్ సైట్కి లింక్ చెయ్యగలరు
www.cec.vcn.bc.ca
This site is hosted by the Vancouver Community Network
(VCN)
© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె వెబ్ రూపకర్త: లోర్డస్ సడా CSS మార్పిడి ద్వారా Wai King Lung Matthew
──»«──చివరగా మార్చబడిన తేది:
2012.08.16
|