మూల పేజి
 ముఖ్యమైన పదాలు
సిద్ధము కావటము


అనువాదములు:

'العربية / al-ʿarabīyah
Bahasa Indonesia
বাংলা / Baṅla
Català
Deutsch
Ελληνικά / Elliniká
English
Español
Euskara
Ewe
Filipino/Tagalog
Français
Galego
Italiano
日本語 / Nihongo
بهاس ملايو / Bahasa Melayu
Português
Română
Af Soomaali
Srpski
Tiếng Việt
Türkçe
Èdè Yorùbá
中文 / Zhōngwén

                                  

మిగితా పేజీలు

మొదలు పెట్టడం

విభాగాలు

స్థల పటము

మాతో సంప్రదించండి

ఉపయోగపడు పత్రాలు

ఉపయోగపడు అనుసంధాలు


Links to words that begin with:


"సిద్ధము కావటము" విభాగమునకు ముఖ్య పదములు

రచన: ఫిల్ భర్ట్లె , పీ హెచ్ డీ

అనువాదకులు: సరస్వతి కాజ

ఆవేశము

ఉద్యోగములో ఆవేశము అన్నిట్టి కన్న అపాయకరమైన భావము - దానితో మనము ఎలా వేగాలి. మానవులగా మనకు భావాలుంటాయి, ఆవేశము భావాములలో ఒక్కట్టి మాత్రమే. ఆవేశము రావటము ఫరవాలేదు; అది మానవునిగా ఉండటములోని భాగము. మనకు ఆవేశము వచ్చినప్పుడు దోషిగా లేక ఇబ్బంది పడనక్కరలేదు. ఆవేశము మానవ సహజమైన భావము. మనము ఆవేశము వచ్చినప్పుడు ఆ విషయమును అంగీకరించాలి.

మనము ఆవేశములో ఎలా ప్రవర్తిస్తామో, అది మన పని పైన ప్రభావముంటుంది, ఆ పని సమాజమును సమన్వయ పరిచటము, స్వచ్ఛంద సేవాధారులను లేక ఉద్యోగులను నిర్వహించటము కావచ్చను. ఉదాహరణనకు ఒక ఉద్యోగి కాని, స్వచ్ఛంద సేవాధారుడు కాని, సమాజ సభ్యుడు కాని ఏదైన మన గమ్యముపై ప్రభావము పడేటట్టు పొరపాటు చేసినప్పుడు, అప్పుడు మనము ఆవేశము వ్యక్త పరచాలని అనుకొంటాము. కాని ఆ సమయములోనే మనము నిబ్బరము, శాంతము వహించాలి.

మనము ఎవరైన మన ఆశించిన ఉత్పత్తి పై ప్రభావము పడేటటులు తప్పు చేయుట చూసినప్పుడు, మనకు కోపము వచ్చును కాని ఆ కోపమును అదుపులో వుంచు కొనుట మన బాధ్యత అని గుర్తంచాలి. అప్పుడు అన్నిట్టి కన్నా ఉత్తమమైన తక్షణమైన చేయలసిన కార్యము పచారులు చేయుటయే. దానికి సమయము లేకపోతే కనీసము కోపము తెప్పించిన వారి దృష్టికి దూరముగా కోపము వ్యక్త పరచ కుండా వేరే గది లోకి వెళ్ళి ఆ కోపమును చల్లార్చండి.

మన ఆవేశము అదుపులో వున్నప్పుడు, ఆవేశము తెప్పంచిన సంఘటనను అదుపులో ఉంచగలము. అది ఒక వేళ ఉద్యోగి, లేక స్వచ్ఛంద సేవాధారుడు, లేక సమాజ సభ్యుడు యొక్క పొరపాటు అయితే మనము పొరపాటు ముఖ్య పదములో వివరించినట్లు ప్రతి చర్య తీసుకొనవచ్చును. మనము నిబ్బరముగా, శాంతముగా ఉన్నప్పుడే ఆ ప్రతి చర్య సరిగ్గా నిర్వర్తించ గలము.

 العربيّة:غضب,    বাংলা : রাগ,    Bahasa Indonesia: kemarahan,   Català: ira,    Deutsch: wut,    Ελληνικά: Θυμός,    English: anger, ire, choler,    Español: Ira,    Euskera: Haserrea,    Filipino: galit,    Français: colère,    Galego: anoxo,    हिन्दी : क्रोध,    Italiano: collera,    日本語: 怒り,    Kiswahili: hasira,    Malay: Kemarahan,    Português: ira,    Română: furie,    Pyccкий: злость,    Srpski: bes,    Tiên Việt: sự tức giận,    తెలుగు: ఆవేశము,    Türkçe: öfke,    中文 : 怒气

 

సజీవనము

కొన్నిసార్లు గ్రీకు పదము జీవనము (ప్రాణము, ఆత్మ, అగ్ని, స్వయంచలనము ఉన్న) నుండి వచ్చిన సాంఘిక సజీవనము అని అందరు. సమాజము దానంతట అది నడిచేటట్లు, జీవించేటట్లు, అభివృద్ది చెందేటట్లు సమన్వయ పరిచటము.

కొన్నిసార్లు సమన్వయ పరచుటకు బదులు సజీవనము వాడుదురు. అంటే సమాజము ఉమ్మడిగా) దానికి కావలసినది అది చేసు కొనేటట్లు సమాజమును ఒక్కట్టిగా చేయుట మరియు సమన్వయ పరచుట.

సమాజము శక్తివంతము చేయు విధానము, నిర్వహణ శిక్షణ విధానములు వాడి, నిర్ణయములు తీసుకొనుటలో, ప్రణాళికలు ఏర్పాటు చేయుటలో, దాని అభివృద్ది నిర్వహణములో సమాజము మరియు సమాజముపై ఆధారపడిన సంస్థల తాహతు మరింత పెంచి, సాంఘిక సజీవనమును ఇంకొక అడుగు ముందు వేయించును. సమాజము యొక్క అభివృద్ది దాని అదుపులో ఉంచకొనేటట్లు అది సమాజ సభ్యులకు, నాయకులకు కావలసిన నిర్వహణ పద్ధతులలో శిక్షణ ఇచ్చును.

అది ప్రోత్సాహమును కూడ ఇచ్చును మరియు ప్రభుత్వ అధికారులకు, ప్రాంతీయ మరియు సమాజ నాయకులకు ప్రతిపాదనము ద్వార వనరులు, సౌకర్యము అందచేయు విదానము వదిలేటట్లు శిక్షణనను ఇచ్చును. వాళ్ళు సమాజములకు సులభముగా వనరులు గుర్తించేటట్లు మరియు మానవ స్థావరముల వనరులు, సౌకర్యములు మరియు సేవలు పోషించు కార్యములు పూనుకొనేటట్లు చేయుట నేర్చు కొంటారు.

العربيّة: تنشيط,   বাংলা: অনুপ্রেরণা,   Bahasa Indonesia: animasi,    Català: animació,   Deutsch: animation,   Ελληνικά: κοινωνική ζωοδότηση,   English: animation,   Español: animación social,   Euskera: animazioa,   Ewe: iwara papa,   Filipino/Tagalog: pagbibigay-buhay panlipunan,   Français: animation,   Galego: animación,   हिन्दी: एनिमेशन,   Italiano: animazione,   日本語: 活発化, 社会活発化,   Kiswahili: ramsa,   Malay: animasi,   Português: animação,   Pyccкий: oсведомленность,   Română: animare sociala,   Srpski: animacija,    తెలుగు: సజీవనము,   Tiên Việt: sự nhiệt tình,   Türkçe: canlandırmak,   中文 (Zhōngwén): 激励


 

సజీవనము కలిగించే వాడు

ఉత్తేజ పరిచే వారు. సజీవనము చూడండి.

العربيّة: العربية,   বাংলা: অনুপ্রেরক,   Bahasa Indonesia: animator,    Català: animador,   Deutch: animator,   Ελληνικά: ζωοδότης, κινητοποιητής,   English: animator,mobilizer, activist,   Español: activista,   Euskera: animatzailea,   Ewe: eni ti o ni iwara papa,  Filipino/Tagalog: tagapagpakilos  Français: mobilisateur, animateur,   Galego: animador,   Italiano: animatore,   日本語: 訓練士,   Kiswahili: ramsisha,   Malay: penganimasi,   Português: animador,   Română: animator,   Srpski: animator,    తెలుగు: సజీవనము కలిగించే వాడు,   Tiên Việt: người nhiệt tình,   Türkçe: canlandırıcı,   中文 (Zhōngwén): 激励者


 

నిరాసక్తత

ముఖ్యమైన ఐదు పరాధీనత మరియు పేదరికమునకు కారకులలో నిరాసక్తత ఒక్కటి.

అది కొన్ని సార్లు ప్రాణాంతకమైన తత్వ శాస్త్రమునకు సంభందించినది. ఏది ఏమైనను "భగవంతుడిని ప్రార్ధిస్తూ కూడ మనము ఒడ్డును చేరుటకు ప్రయత్నము చేయాలి" అనే రష్యన సామెత నిదర్శనము చూపినట్లు మనము భగవంతుడి చేతులలో ఉన్నాము కాని స్వసహాయము చేసుకొనుట మన భాధ్యత.

ఎంచు కోవటము, సహకరించటము, మన జీవనముల విలువలు పెంచుటకు క్రమ పద్ధతి అలవరచు కోవటము కొరకు మనము ఎన్నో సామర్ధ్యములతో సృష్టించ పడ్డాము; మనము భగవంతుడు లేక అల్లా అభిప్రాయములు సాకుగా వాడి ఏమి చేయకుండ ఉండుటకు అవకాశము ఇవ్వ కూడదు.

العربيّة: العربيّة,   తెలుగు: నిరాసక్తత,   Bahasa Indonesia: apatis,    Català: apatia,   Deutsch: Apathie,   Ελληνικά: απάθεια,   English: apathy,   Español: apatía,   Euskera: apatia,   Ewe: aiko ibi ara si nkan,   Filipino/Tagalog: pagsasawalang bahala,   Français: apathie,   Galego: apatía,   हिन्दी : बेपरवाही,    Italiano: apatia,   日本語: 無関心,   Kiswahili: usugu,   Malay: apati,   Português: apatia,   Română: apatie,   Pyccкий: апатия,    Somali: naceyb,   Srpski: ravnodušnost,    বাংলা: উদাসীনতা,   Tiên Việt: sự thờ ơ   Türkçe: duyarsizlık,   中文 (Zhōngwén): 态度冷淡 


 

తాహతు

సమాజము లేక సంస్థ యొక్క సామర్థ్యము, శక్తి లేక బలము. అది శక్తివంతము అయినప్పుడు, మరింత బలిష్టమగును.

 العربيّة: قدرة,  বাংলা : সক্ষমতাঃ,  Bahasa Indonesia: kapasitas,    Català: capacitat,  Deutsch: Macht, empowerment, die stärkung, leistungsfähigkeit,  Ελληνικά: δυνατότητες, ισχύς, δύναμη,  English: capacity, power, strength,  Español: capacidad, potenciación,  Euskera: gaitasuna,  Ewe: ipa,  Filipino/Tagalog: kakayahan, pagpapalakas,  Français: capacité, empowerment,  Galego: capacidade,  हिन्दी (Hindi): क्षमता,  Italiano: empowerment,  日本語: 容量, 強くする,  Kiswahili: uwezo,  Malay: kapasiti,  Português: capacidade, fortalecendo,  Română: capacitate,  Pyccкий: paзвития,  Somali: awooda,  Srpski: sposobnost,    తెలుగు: తాహతు,   Tiên Việt: năng lực, tăng cường  Türkçe: kapasite,  中文 (Zhōngwén): 能力


 

తాహతు ప్రగతి

సమాజము లేక సంస్థ " తాహతు" (సామర్థ్యము) పెంచుట. శక్తివంతము చేయుట. బలిష్ఠము చేయుట.

తాహతు నిర్మాణమునకు కావలసిన పదహారు మూలముల పట్టీ కొరకు శక్తి మూలముల ను చూడండి.

తాహతు ప్రగతి మరియు తాహతు నిర్మాణము మధ్య వ్యత్యాసము పెరుగుదల బలము ఎక్కడ పుట్టును అన్న దానిపై ఆధార పడును.

"తాహతు నిర్మాణము" మాట, సమాజము బయట ఉన్న ఏదో ఒక సంస్థ దాని తాహతు పెంచటానికి శక్తి సరఫరా చేయుటగా సూచించును.

అది " సాంఘిక యింజినీరింగు" సిద్ధాంతము తెలుపును.

"తాహతు అభివృద్ధి" మాట, సమాజము లేక సంస్థ పెరుగుదలకు కావలసిన శక్తి దానిలోనే ఉండును అని సూచించును.

జూలియస్ న్యారేరే నినాదము; ఒక సమాజము దానంతట అదే ప్రగతి చెందును చూడండి.

العربيّة العرب يّة: طو,   বাংলা : সক্ষমতা উন্নয়নঃ,   Bahasa Indonesia: pengembangan kapasitas,    Català: desenvolupament de la capacitat,    Deutsch: leistungsaufbau, leistungsentwicklung,  Ελληνικά: ανάπτυξη δυνατοτήτων,   English: capacity development,    Español: desarrollo de la capacidad,    Euskera: gaitasunak garatzea,   Ewe: sise awari ipa eni,   Filipino/Tagalog: paglilinang ng kakayahan,   Français: renforcement des capacités, développement des capacités, bâtiment de capacité, développement de capacité, fortifier de la communauté,    Galego: desenvolvemento da capacidade,   हिन्दी (Hindi): षमता विकास, अधिकारिकरण,   Italiano: sviluppo della capacità,   日本語: 強くする, 容量の発展,   Kiswahili: kujengea uwezo,    Malay: pembangunan kapasiti,    Português: desenvolvimento de capacidade,    Română: dezvoltarea capacitatii,    Pyccкий: Рaзвития,   Somali: awoodsiinta,   Srpski: razvoj sposobnosti,    తెలుగు: తాహతు ప్రగతి,   Tiên Việt: Năng lực phát triển,   Türkçe: kapasite gelişimi,   中文 (Zhōngwén): 提高能力


 

ఉత్సవము

ఉత్సవము ఒక సంతోషకరమైన సంఘటనను గుర్తించుట, సాధారణముగా ఒక వ్యక్తి లేక వస్తువు అంతస్థులో మార్పు. సాధారణముగా ఉత్సవము ఎక్కువ మంది జరుపుకొనే ఒక విందు.

సమన్వయ కర్తకి, సమాజ ప్రణాలిక పూర్తి చేయు ఉత్సవము సమాజమును శక్తి వంతము చేయుటలో ఒక ముఖ్యమైన భాగము. అంటే సమాజము స్వసహాయము చేసుకొను పనిలో విజయవంతమైనట్లు అందరు గుర్తించి చూడ కలిగినప్పుడు.

క్రొత్త ఆరంభము అంటే ఇంకొక సమన్వయ పరిచే చక్రము మెదలు పెట్టుటకు ఒక అవకాశము కూడ.

సమన్వయ పరిచే చక్రము చూడండి. ఉత్సవము చూడండి .

العربيّة : الاحتفال,    বাংলা : উদ্‌যাপন,    Bahasa Indonesia: perayaan,    Català: celebració,    Deutsch: feier,    Ελληνικά: Εορτασμός,    English: celebration,    Español: celebración,    Euskera: ospakizuna,    Ewe: ajoyo,    Filipino/Tagalog: pagdiriwang,    Français: célébration,    Galego: celebración,    Italiano: celebrazione,    日本語: お祝い,    Kiswahili: sherehe,    Malay: keraian,    Português: celebração,    Română: celebrare,    Pyccкий: Празднование,    Srpski: proslava,    తెలుగు: ఉత్సవము,   Tiên Việt: sự khen ngợi,    Türkçe: kutlama,    ردو: جشن,    中文 (Zhōngwén): 庆祝


 

దాన గుణం

పేద ప్రజలకు సహాయము చేయుట విశ్వ మానవత్వపు విలువ, అది అన్ని ప్రపంచ మతాలలో ఉన్నది. కాని అక్కడ ఇవ్వడము మరియు ఇవ్వడము ఉన్నది.

ఒక వేళ మీరు ఇచ్చిన బహుమానము తీసుకొనేవాడు మీ పై ఆధార పడేటట్లు చేస్తే, అప్పుడు మీరు వాళ్ళని శక్తివంతులను చేయుటలో లేక స్వశక్తి పై విశ్వాసము పెంచుటలో తోడ్పడిన వారు కారు.

వీధిలో ఉన్న బిచ్చగాడికి పైసలు ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ వ్యక్తికి బిచ్చగాడుగా ఉండటానికి మరింత శిక్షణ ఇచ్చినట్లు.

ఒక వేళ బాగా ఆలోచించి మీ సహాయము తీసుకొనేవారిని (కథలు లలో మహమ్మద మరియు త్రాడు కథ చూడండి) శక్తివంతులుగా చేయటానికి సహాయపడితే మీరిచ్చిన బహుమానము మరింత ఉపయేగకరమైనది.

 বাংলা : বদান্যতা,    Bahasa Indonesia: amal,    Català: caritat,    Deutsch: Wohltätigkeit,    Ελληνικά: φιλανθρωπία,    English: charity,    Español: caridad,    Euskera: karitatea,    Ewe: aanu sise,    Filipino/Tagalog: kawang-gawa,    Français: charité,    Galego: caridade,    Italiano: carità,    日本語: 慈善,    Kiswahili: kujitolea,    Malay: amal,    Português: caridade,    Română: caritate,    Srpski: milostinja,    తెలుగు: దాన గుణం,    Tiên Việt: lòng nhân từ,    Türkçe: yardimseverlİk,    中文 (Zhōngwén): 慈善


 

సమాజము

"సమాజము" పదము వివిధ వేరైన సందర్భములలో వాడపడినది.

సమాజము అంటే ఒకే జాతికి లేక అనేక జాతులకు చెందిన అనేక వ్యక్తులు పెద్ద మెత్తముగా పోటిపడుతూ, సహకరించుకొంటూ, నివసిస్తూ ఉండటమని జీవ శాస్త్రజ్జ్ఞులు అందురు.

ఇంటర్ నెట్ మరియు ఇనఫరమేటన్ టెక్నాలజి ఆగమనముతో, భూగోళ సరిహద్దులు లేకుండ ఒకే రకము ఆసక్తి వున్న వివిధ మానవ సముదాయములు పెరిగి పోయి ఎలక్ట్రానిక విధముగా వారి అభిప్రాయములు తెలియ చేసుకొనుచున్నారు.

ఈ వెబ్ సైటులోని శిక్షణ క్రమము, సాధారణముగా సాంప్రదాయక అర్ధమైన సమాజము అంటే భూగోళ సరిహద్దులలో (ఊరూరు తిరిగే సమాజములు తప్ప, ఈ విషయములో సరిహద్దులు సాగ తీయవలసి ఉంటుంది) జీవించి ఉన్స మానవుల సమాజము పై కేంద్రీకరింపబడినది, ఉదాహరణకు పట్టణ ప్రాంతాలలో ప్రాంతీయ సమాజములు మరియు పట్టణము నుండి దూరముగా ఉన్న గ్రామ ప్రాంతాలలో ఉన్న సమాజములు. ఉనకిపట్టు చూడండి.

సమాజము మానవ వ్యక్తుల ఒక సమూహము మాత్రమే కాదు. అది నేర్చు కొన్నదంతా ప్రజల మధ్య అన్యోన్య చర్యలతో కూర్చిన సంస్కృతి కి చెందిన మరియు భాగమైన ఒక మహా జీవుము గల ప్రాణి. దానికి చెందిన ఆరు దృక్కోణాలు: సాంకేతిక విజ్ఞానం(టెక్నానలజీ), ఆర్ధక వ్యవస్థ, రాజకీయ శక్తి, సాంఘిక నమూనాలు, సామాన్య విలువలు, నమ్మకాలు మరియు భావములు. అవి నేర్చుకొనుట ద్వార సంక్రమించును కాని రక్త సంబంధము ద్వార సంక్రమించవు.

చెట్టు లేక ఇతర ప్రాణమున్న ఆకారము అణువులతో కూడినను అణువులను మించి నట్లు, సమాజము మానవ సభ్యులు జననము, మరణము, వలసి పోవుట వలన రాకపోకలున్నను అది జీవించి మరియు పెరుగుతూనే ఉండును. అది ఎప్పుడు సజాతీయమైనది కాలేదు, భేదములు, పోటీలు, పోరాటములు, కక్షలతో ఉన్న పార్టీలతో కూడి ఉండును. సమాజము మెత్తము దాని భాగములన్ని కలిపిన దాని కన్నపెద్దది. " సమాజమంటే ఏమిటి చూడండి."

సమాజము స్వభావములు చూడండి.

 বাংলা : জনগোষ্ঠি,    Bahasa Indonesia: komunitas masyarakat,    Català: comunitat,    Deutsch: gemeinde,    Ελληνικά: κοινότητα,    English: community,    Español: comunidad,    Euskera: komunitatea,    Ewe: awujo,    Filipino/Tagalog: komunidad,    Français: communauté,    Galego: comunidade,    Italiano: comunità,    日本語: 共同体,    Kiswahili: jamii,    Malay: komuniti,    Português: comunidade,    Pyccкий: Cooобщество,    Română: comunitate,    Somali: bulsho,    Srpski: zajednica,    తెలుగు: సమాజము,    Tiên Việt: cộng đồng,    Türkçe: toplum,    中文 (Zhōngwén): 社区


 

సమాజాధారమైన

ఒక ప్రణాలిక లేక సంస్థ సమాజాధారము కావటానికి, అది సమాజములోనే ఆరంభము కావాలి, సమాజ సభ్యులే దాని నిర్ణయములు (యోచన మరియు అధికార), బాధ్యత తీసుకోవాలి.

ఒక బయట సంస్థ లేక ప్రణాలిక కేవలము దాని స్ధానము సమాజములో ఉన్నంత మాత్రమున అది సమాజాధారమైనదని అనలేదు. సమాజ నాయకులతో సంప్రదించినంత మాత్రమున కూడ అది సమాజాధారము కాలేదు.

సమాజాధారమైన మరియు సమాజస్ధానమైన సంస్థకి చాల వ్యత్యాసము కలదు, ఒక వేళ ఒక బయట సంస్థ సమాజములో సేవ (ఉదాహరణకు వైద్యశాల లేక IG కార్యక్రమము) ఏర్పర్చిన అది సమాజస్ధానమైనది.

ఒక పని, నిర్మాణము, సేవ, లేక సమాజము, సమాజాధారము అని సరిగ్గా అనటానికి, అది సమాజమే ఇష్టపడి , ఎంపిక చేసి మరియు మెత్తము సమాజము (కొద్ది సమూహములు మాత్రమే కాదు) అదుపులో ఉండాలి. ముఖ్యమైన విషయము నిర్ణయము తీసుకొనుట సమాజాధారము అయి ఉండాలి, అంటే నిర్ణయములు సమాజము లోనే మరియు సమాజమే చేయాలి.

సమాజాధారమైన శరణార్ధి శిబిరము లోని సాంఘిక పని చూడండి.

 বাংলা : জনগোষ্ঠি ভিত্তিক,    Bahasa Indonesia: berdasar masyarakat,    Català: basat en la comunitat,    Deutsch: gemeindenah,    Ελληνικά: βασισμένο στην κοινότητα,    English: community based,    Español: basado en la comunidad,    Euskera: komunitatean oinarritutako,    Ewe: awon ohun ti o da lori awujo,    Filipino/Tagalog: batay sa komunidad,    Français: fondé sur la communauté,    Galego: baseado na comunidade,    日本語: 共同体を基盤とする,    Italiano: community based,    Kiswahili: ilyo ya jamii,    Malay: berasaskan komuniti,    Português: baseado na comunidade,    Română: ancorata in comunitate,    Srpski: zajednično bazirane,    తెలుగు: సమాజాధారమైన,    Tiên Việt: nền tảng, cơ sở của cộng đồng,    Türkçe: toplum merkezli,    中文 (Zhōngwén): 以社区为本


 

సమాజాధారమైన సంస్ధ

సమాజములోనే ఏర్పడిన మరియు ప్రగతి అయున సంస్ధ సమాజాధారమైన సంస్ధ, అక్కడ సమాజము మెత్తము నుండే నిర్ణయము చేయుట (నిర్వహణము మరియు ప్రణాళికలు ఏర్పటు చేయటము) ఉండును.

ఒక సమాజము బయట ఏర్పడిన సంస్థ, నిర్ణయములు బయట నుండి చేస్తు ఉన్న దానిని సమాజస్ధానమైనది అని అనవచ్చు కాని సమాజాధారమైనది అని అనరు. CBO సంక్షిప్తనామం చూడండి.


 

సమాజాధారమైన పునరావాసము

ఈ సందర్భములో పునరావాసము అంటే శారీరక, మనోవికార, మానసిక అసమర్ధత వలన అంగవైకల్యము ఉన్న ప్రజల శారీరక, మనోవికార, మానసిక పునరావాసము చేయుట.

ఎక్కడైతే పునరావాసము సమాజాధారమైనదో , అక్కడ అంగవైకల్యము ఉన్న వ్యక్తుల పునరావాసము భాధ్యత మరియు నిర్ణయము చేయుట సమాజములోనే ఉండును కాని సమాజము బయట ఉద్భవించదు.

CBR సంక్షిప్తనామం చూడండి.


 

సమాజ విరాలము

సమాజము ఫాల్గొనుట, సమాజ విరాలము లేక సహాయము ఒకటి కాదు (పొరపాటుగా చాలా మంది అను కొంటారు) అని మనము చూపించినప్పుడు, మనము ఆ రెండూ కూడ అవసరము అని గుర్తిస్తాము.

ఏ చర్య అయునా సమాజాధారమైనది, సమాజస్ధానమైనది నిర్ణయము చేయుటానికి సమాజము ఫాల్గొనుట అవసరము. సమాజ సభ్యులు ప్రణాలిక వాళ్ళ సొంతము, అంటే మేమే పెట్టుబడి పెట్టాము, ఊరికే తీసకోలేదు అన్న అనుభూతి పొందటానికి సమాజ విరాలము లేక సహాయము అవసరము.

మేము కనీసము యాభై శాతము మనము సహాయము చేసే సమాజ ప్రణాలికకు ఉత్పాధకములు సమాజము నుండే రావాలి అని సలహా ఇస్తాము. మొట్ట మొదట అనేక సమాజ సభ్యలు దీనిని తరుచూ ఆందోళనతో మరియు నిస్పృహతో చూస్తారు. అప్పుడు సమాజము శ్రమ దానము లేక విరాళము కూడ న్యాయముగా లెక్క పెట్టాలి అని చూపుతాము, అది కనుక వాళ్ళు చేస్తే, అది సమాజము ఉత్పాధకమునకు ఎంత కలుపుతుందో తెలిసి వాళ్ళు సంతోషముగా ఆశ్చర్య పోతారు.

ముఖ్యముగా కార్య నిర్వాహక సమితిలో ఉండి పధకము, నిర్ణయాలు మరియు యోచన చేయు సమాజ సభ్యుల వెచ్చించిన సమయము, శ్రమ, సమయము, కార్య నిర్వాహక మరియు నిర్వహణము నైపుణ్యముల విరాలము లేక దానముగా చూపుతాము. ఆ దానము సరియైన వెల కట్టాలి. ఇంతేకాకుండా, తరుచూ ఇసుక, మన్ను దానము విలువ తక్కువ అంచనా వేస్తారు, కాని వాటిని సమాజము ఉత్పాధకము లాగ సరియైన వెల అంచనా వేసి గుర్తించాలి అని చూపుతాము.

 বাংলা : জনগোষ্ঠির অংশপ্রদান,    Bahasa Indonesia: kontribusi masyarakat,    Català: contribució comunitària,    Deutsch: gemeindebeitrag,    Ελληνικά: κοινοτική συνεισφορά,    English: community contribution,    Español: contribución comunitaria,    Euskera: komunitatearen ekarpena,    Ewe: igbon owosi lati odo awon olugbe awujo,    Filipino/Tagalog: kontribusyon ng komunidad,    Français: contribution de la communauté,    Galego: contribución comunitaria,    Italiano: contributo della comunità,    日本語: 共同体の貢献,    Kiswahili: mchango wa jamii,    Malay: sumbangan komuniti,    Português: contribuição da comunidade,    Română: contributia comunitatii,    Srpski: zajednični doprinos,    తెలుగు: సమాజ విరాలము,    Tiên Việt: sự góp phần cho cộng đồng,    Türkçe: toplum katkısı,    中文 (Zhōngwén): 社区贡献


 

సమాజ ప్రగతి

సమాజము ప్రగతి చెందినప్పుడు అది పెరుగును. ప్రగతి పదము చూడండి. దాని అర్ధము అవశ్యముగా పెద్దదయిపోవుట, ధనవంతులయిపోవుట కాదు. దాని అర్ధము మరింత శక్తివంతులవుట మరియు జటిలమవుట.

సమాజము (సాంఘిక స్థాపనము లాగ) దానంతట అదే ప్రగతి చెందును. పుష్పము ఎవరైన లాగితే ఎంత పెరుగునో అలాగే సమాజము కూడ కొంత మించి సమన్వయ పరిచే వాని చేత ప్రగతి చెందదు. సమన్వయ పరిచే వారు ప్రోత్సాహించ గలరు, సమన్వయ పరిచ గలరు మరియు సమాజ సభ్యలకు మార్గము చూపగలరు.

సమాజము ప్రగతి అంటే కేవలము ధనవంతులవుట –– తలసరి ఆదాయము లేక ధనములో పెరుగుదల అని కొందరు అనుకొంటారు. అది అవ్వవచ్చును కాని ఇంకా చాలా ఉంది.

అది సాంఘిక మార్పు, అక్కడ సమాజము సంస్థలను చేర్చుతూ, వాటి సామూహిక శక్తి పెంచుతూ, వాటి సమాజములో నాణ్యతను మార్చుతూ సమాజము మరింత జటిలమవ్వును.

ప్రగతి అంటే సంస్కృతి ఆరు దృక్కోణాల జటిలత్వములో పెరుగుదల.  అది సమాజము శక్తివంతము చేయుట, అంటే మరింత శక్తి వంతమవుటలో పెరుగుదల. నిర్వచనములో రెండు వేరైనప్పటికి, అవి ఒకొటికొకటి దెగ్గర సంబంధముతో ముడి వేయబడినవి.

 বাংলা : জনগোষ্ঠি উন্নয়ন,    Bahasa Indonesia: perkembangan masyarakat,    Català: desenvolupament comunitari,    Deutsch: gemeindeentwicklung,    Ελληνικά: κοινοτική ανάπτυξη,    English: community development,    Español: desarrollo comunitario,    Euskera: komunitatearen garapena,    Ewe: idagbasoke awujo,    Filipino/Tagalog: kalinagangg (kaunlaran) pangkomunidad,    Français: développement de la communauté,    Galego: desenvolvemento comunitario,    Italiano: sviluppo della comunità,    日本語: 共同体の発展,    Kiswahili: maendeleo ya jamii,    Malay: pembangunan komuniti,    Português: desenvolvimento da comunidade,    Română: dezvoltarea comunitatii,    Somali: horumarka bulshada,    Srpski: zajednični razvoj,    తెలుగు: సమాజము ప్రగతి,    Tiên Việt: sự phát triển của cộng đồng,    Türkçe: toplumsal kalkınma,    中文 (Zhōngwén): 社区发展


 

సమాజము శక్తివంతము చేయుట

సమాజము తాహతు పెంచుట అంటే దానంతట దాని పనులు చేసుకోగల సామర్థ్యము పెంచుట.

అది కేవలము సామాజిక వనరులు మరియు సేవలైన రహదారులు, బాటలు, పరిశుభ్రతకు మురుగు నీటి ఏర్పాటు, నీటి సరఫరా, వైద్యశాల, విద్య మరియు ఆరోగ్య రక్షణ లభ్యము చేర్చటమును మించినది.

అది అంటే పెరిగిన శక్తి మరియు సామర్థ్యము. అది అంటే మరింత నైపుణ్యములు, మరింత నమ్మకము, మరింత సార్ధకమైన సంస్థ. అది బయట నుంచి వచ్చిన వనరులు దానము లేక దాన గుణంతో రాదు. అది సమాజ ప్రణాలికలు లాంటి కార్యముల ద్యార సులభము అవును. కాని అది కేవలము అందరు సమాజ సభ్యులు మొదటి నుండి చివరి దాక సమాజ వనరులు నా సొంతవి మరియు అవి నా బాధ్యత అన్నభావన పెంపొందించికొని మరియు సమాజములోనుండే సమాజములోని కనపడని వనరులను గుర్తించు కార్యము మొదటి నుండే నిర్ణయము తీసుకొనుటలో దిగినప్పుడు వీలవును.

ప్రభుత్వము కొద్దిగా చట్ట బద్దముగా నిర్ణయములు చేసే శక్తి సమాజమునకు సంక్రమించేటట్లు చేస్తే ప్రజాస్వామ్యము పెరుగుదలకు తోడ్పడును. చట్ట బద్దముగా నిర్ణయములు చేసే శక్తి దాని వాడుకొను తాహతు, దానికి వున్న అభ్యాస సిద్ధమైన తాహతును బట్టి ఉంటుంది, అంటే దాని సొంత ప్రగతి విషయములలో నిర్ణయములు తీసుకొనే సామర్ధ్యము, భవిష్యత్తులో దాని శక్తి, బలము, తాహతు, సామర్థ్యము, శక్తివంతము చేయుట తెలుసుకొనుట.

సమాజము ప్రగతి అంటే సంస్కృతి ఆరు దృక్కోణాల జటిలత్వములో పెరుగుదల. అది సమాజము శక్తివంతము చేయుట, అంటే మరింత శక్తి వంతమవుటలో పెరుగుదల. నిర్వచనములో రెండు వేరైనప్పటికి, అవి ఒకొటికొకటి దెగ్గర సంబంధముతో ముడి వేయబడినవి.

বাংলা : জনগোষ্ঠির ক্ষমতায়ন,    Bahasa Indonesia: pemberayaan masyarakat,    Català: potenciació comunitària,    Deutsch: gemeindestärkung,    Ελληνικά: κοινοτική ενδυνάμωση,    English: community empowerment,    Español: potenciación comunitaria,    Euskera: komunitatea sendotzea,    Ewe: ifun awujo lokun,    Filipino/Tagalog: pagsasakapangyarihan ng komunidad,    Français: fortifier de la communauté,    Galego: potenciación comunitaria,    Italiano: empowerment della comunità,    日本語: 共同体強化,    Kiswahili: uwezeshaji wa jamii,    Malay: pemberdayaan komuniti,    Português: fortalecendo da comunidade,    Română: consolidarea coomunitatii,    Srpski: zajednično unapredjenje,    తెలుగు: సమాజము శక్తివంతము చేయుట,    Tiên Việt: sự uỷ quyền cộng đồng,    Türkçe: toplumu güçlendirme,    中文 (Zhōngwén): 强化社区


 

సమాజ నిర్వహణము శిక్షణ

సమాజ నిర్వహణము శిక్షణ ధ్యేయము పేదరికము తగ్గించటము, తక్కవ ఆదయము గల సమాజములను యోచన చేయుటలో మరియు మానవ స్థావరముల నిర్మాణము, పని మరియు పోషణ, సమాజ వసతులు మరియు సేవల నిర్వహణము మరియు నిర్వహణములో బలపరచటము. ఈ శిక్షణ చర్య ఉత్పత్తి కావించుటకు కాని ఊరికే నైపుణ్య బదిలీ లేక వ్యక్తులకు విషయములు చెప్పటము కాదు.

శిక్షణ అంటే కేవలము శిక్షణ తీసుకొనేవారికి నైపుణ్యములు మరియు విషయము బదిలీ చేయటము కాదు, తక్కవ ఆదాయమున్న సమాజములను శక్తివంతము చేయుట కొరకు, పేదరికము తగ్గించుట కొరకు, సమాజము ఫాల్గొనుట పెంపొందించుటకు, ప్రజాస్వామ్యము మరియు వికేంద్రీకరణ కొరకు అభ్యాస సిద్ధమైన అండ ఇచ్చుటకు ఒక విధానము. దానితో పాటు సమన్వయ పరచటము మరియు ఏర్పాటు చేయటము కూడ ఉన్నవి. సాంప్రదాయకమైన శిక్షణ కాదు.

ఇలాంటి శిక్షణను క్రమ పద్ధతిలో సంస్ధ ద్వార చేస్తే, ప్రోత్సాహము, సమన్వయ పరిచటము మరియు ఏర్పాటు చేయుట దృష్టి కోణములు వదిలి నైపుణ్య బదిలీను విశేషించటముతో, శిక్షణను బలహీనము చేసే ప్రమాదమున్నది.

నిర్వహణము శిక్షణ లాభకరముగా ఉన్నసంస్ధలలోని, పైన మరియు మద్య యాజమాన్యం సామర్ధ్యము శక్తివంతము చేయుటకు ప్రగతి చేయబడినది.

తక్కువ ఆదాయమున్న సమాజములను సమన్వయ పరిచటానికి మరియు శక్తివంతము చేయుటకు, సాంఘిక ప్రగతి మార్పు తెచ్చుటకు, స్వసహాయము చేసుకొను ఉద్దేశ్యముతో, అది ఇక్కడ మార్పు చేయబడ్డది, మరియు వ్యాపార సంఘాల ఏర్పాటు చేయు పద్ధతులతో కలపబడినది.


 

సమాజము ఫాల్గొనుట

సమాజము ఫాల్గొనుట, శ్రమ లేక సరుకుల విరాలములను మించినది. నిర్ణయములు చేయుటలో , సమాజ ప్రణాలిక ఎన్నుకోవటములో, దానిని యేచనలో, దానిని అమలు పరచుటలో, దానిని నిర్వహించుటలో, దానిని పర్యవేక్షించుటలో, దానిని అదుపులో పెట్టుటలో ఫాల్గొనుట. అది సమాజ విరాలము నుండి చాల వేరైనది.

సాంఘిక సజీవనము ఏ ప్రణాలికలు చేపట్టాలో నిర్ణయాలు తీసుకొనుటతో మెదలు పెట్టి, సమాజము యొక్క వనరులు మరియు దాని కార్యములు ఏర్పాటు చేయుటకు పురిగొల్పుట దాక, సమాజము దాని ప్రగతి విషయములో మరింత బాధ్యత వహించే దృఫ్టితో లక్ష్య సమాజము యొక్క కార్యములను వృద్ధి చేయును

సమాజముపై ప్రభావము పడే నిర్ణయములు బయట సంస్థ లేక కొందరు సమాజ సభ్యులు కాకుండ అందరు సమాజ సభ్యులు తీసుకొనేటటులు సమాజము ఫాల్గొనుట లక్ష్యము నిశ్చయ పరచును.

ఈ సిద్ధాంతములో, సమాజ విరాలము ప్రోత్సాహింపబడును ఎందుకంటే అది సమాజమునకు దాని సొంత వనరులలో పెట్టుబడి పెట్టటము వలన వారి పనులపై బాధ్యత వహించేటట్లు తోడ్పడును. మనము ప్రభుత్వమును మరియు బయట ధాతలను వారి చర్యలు మెత్తము సమాజముతో సంప్రదించమని ప్రోత్సాహిస్తాము; ఇది సమాజ సంప్రదింపు.

ఇక్కడ సమాజము ఫాల్గొనుట సమాజ విరాలము లేక సమాజ సంప్రదింపుతో సమానముగా వాడరాదు (అనేక సహాయ సంస్థలు తప్పు దారి పెట్టించినట్లు). ఇక్కడ సమాజము ఫాల్గొనుట అంటే నిర్ణయము చేయుటలో, అదుపులో మరియు సమన్వయ పరచుటలో ఫాల్గొనుట.

 বাংলা : জনগোষ্ঠির অংশগ্রহন,    Bahasa Indonesia: peran serta masyarakat,    Català: participació comunitària,    Deutsch: gemeindepartizipation,    Ελληνικά: κοινοτική συμμετοχή,    English: community participation,    Español: participación comunitaria,    Euskera: komunitatearen parte-hartzea,    Ewe: ilowosi awujo,    Filipino/Tagalog: Pakikilahok ng Komunidad,    Français: participation de la communauté,    Galego: participación comunitaria,    Italiano: partecipazione della comunità,    日本語: 共同体の参加,    Kiswahili: Ushiriki wa jamii,    Malay: penyertaaan komuniti,    Português: participação da comunidade,    Română: participarea comunitatii,    Somali: ka geyb galka bushada a,    Srpski: zajednično učestvovanje,    తెలుగు: సమాజము ఫాల్గొనుట,    Tiên Việt: sự tham gia của cộng đồng,    Türkçe: toplumsal katılım,    中文 (Zhōngwén): 社区参与


 

సంప్రదించటము

సహాయ సంస్థ లేక ధాత సంస్థ సమాజ నాయకులను లేక ప్రతినిధులను సంప్రదించినప్పుడు, సాధారణముగా సమాజమునకు ప్రణాలిక కావాలా అని అడుగుతారు. దాని సమాధానము మాములుగా "కావాలి". అప్పుడు ఆ సంస్థ దాని ధాతలకు లేక మండలికకు సమాజ ఫాల్గొనటము ఉన్నదని సమాచారము ఇస్తారు. అది సరియైనది కాదు.

ఏమి జరిగినదంటే సంప్రదించటము, కాని నిజముగా నిర్ణయాలు తీసుకొనుటలో, సమాజ ప్రాధాన్యతలలోని (సంస్థ ప్రాధాన్యతలతో పోల్చి చూస్తే) ప్రణాలిక ఎన్ను కోవటములో మరియు యెచన చేయుటలో సమాజము ఫాల్గొనటము లేదు.

বাংলা : পরামর্শ গ্রহন,    Bahasa Indonesia: konsultasi,    Català: consulta,    Deutsch: beraten,    Ελληνικά: συμβουλευτική,    English: consult,    Español: consultar,    Euskera: aholkatu,    Ewe: ifi ikun lu ikun,    Filipino/Tagalog: konsulta,    Français: consulter,    Galego: consulta,    Italiano: consultazione,    Kiswahili: tatufa ushauri,    Malay: berunding,    Português: consulte,  Română: consultare,    Srpski: konsultovanje,    తెలుగు: సంప్రదించటము,    Tiên Việt: tham khảo,    Türkçe: danışmak,    中文 (Zhōngwén): 咨询意见


 

సామాజిక పాత్ర

కొందరు సామాజిక పాత్ర పొరపాటుగా సమాజము ఫాల్గొనుటగా అనుకొంటారు. చాల మంది, సమాజము ఫాల్గొనుట వచనము విన్నప్పుడు అది కేవలము సామాజిక పాత్రగా అనుకొంటారు. వాళ్ళు కేవలము ప్రణాలికలో సభ్యులు పెట్టే శ్రమ గురించే ఆలోచిస్తారు

దురదృష్ట వశాత్తు గతములో సమాజ సభ్యులను దాసులుగా లేక బానిసలుగా చూసి బలవంతముగా వాళ్ళ వద్ద నుండి శ్రమ (లేక ఉదాహరణకు భూమి, ఆహారము లాంటి ఇతర వనరులు) తీసుకొన్న ఎన్నో సంఘటనలు ఉన్నవి. కాని ఈ కరపత్రములో పెంపొందించే సిద్ధాంతము దీనికి పూర్తిగా విరుద్దమైనది. సమాజము ఫాల్గొనుట అంటే కేవలము వనరుల విరాలమే కాకుండ నిర్ణయము చేయుటలో ఫాల్గొనుట. సామాజిక పాత్ర చూడండి.

 বাংলা : সম্প্রদান,    Bahasa Indonesia: kontribusi,    Català: contribució,    Deutsch: beitrag,    Ελληνικά: συνδρομη,    English: contribution,    Español: contribución,    Euskera: ekarpena,    Ewe: ida owo si,    Filipino/Tagalog: kontribusyon,    Français: contribution,    Galego: contribución,    Italiano: contributo,    日本語: 貢献,    Kiswahili: mchango,    Malay: sumbangan,    Română: contributi,    Srpski: doprinos,    తెలుగు: సామాజిక పాత్ర,    Tiên Việt: sự đóng góp,    Türkçe: katki,    中文 : 贡献


 

విమర్శ

మనము ఏదైన పొరపాటు చూసినప్పుడు విమర్శ చేయటము వలన సాధారణముగా అది సమస్యను సరిదిద్దదు, పరిష్కరించదు అని ముఖ్యమైన జ్ఞానమును నేర్చుకోవాలి. పైగా సాధారణముగా సమస్యను అద్వానము చేయును.

ఎందుకంటే మానవులు ఎవరైన వాళ్ళను విమర్శించినప్పుడు బెదిరి పోతారు. విమర్శ వారి పైన విశ్వాసము, స్వభిమానమును తగ్గించును. వాళ్ళు పొరపాటు దిద్దు కొనుటకు బదులు వాళ్ళను వాళ్ళు రక్షించు కొంటారు.

మనము సమాజములను సమన్వయ పరిచేటప్పుడు, ఉద్యోగులను నిర్వహించునప్పుడు, స్వచ్ఛంద సేవాధారులను సమన్వవయ పరచినప్పుడు, వాళ్ళు పొరపాటులు చేస్తారు, ఆ పొరపాటులతో ఎలా వేగలో సిద్ధముగా ఉండి లక్ష్యములలో ముందుకు కొనసాగుటకు నేర్చు కోవాలి.

మన ఆవేశము చూపించుట, పొరపాటు చేసిన మనిషిని విమర్శించుట వలన ఉపశమనమునకు సందు దొరకటానికి పనికి వచ్చును, కాని మన సొంత ఉపశమనమును చాల పెద్ద వెల కట్ట వలసి ఉంటుంది. పొరపాటులు, ఆవేశము, మరియు ముఖ్య పదములను చూడండి. వ్యతిరేక క్రియ విమర్శ లేకుండ పొరపాటును సరిదిద్దే మార్గముల కొరకు వెతకాలి.

మాటిమాటికి పొగుడుట చూడండి .

 বাংলা : সমালোচনা,    Bahasa Indonesia: kritikan,    Català: crítica,    Deutsch: kritik,    Ελληνικά: κριτική,    English: criticism,    Español: críticas,    Euskera: kritika,    Ewe: ibani wi ni ona ti o lodi,    Filipino/Tagalog: kritisismo o pamumuna,    Français: critique,    Galego: crítica,    Italiano: critica,    日本語: 批判,    Kiswahili: pingamizi,    Malay: kritikan,    Português: crítica,    Română: critica,    Srpski: kritika,    తెలుగు: విమర్శ,    Türkçe: eleştiri,    Tiên Việt: phê bình,    中文 (Zhōngwén): 批评


 

సంస్కృతి

సాంఘిక శాస్త్రములో సంస్కృతి అంటే కేవలము పాటలు మరియు నృత్యములే కాకుండ సమస్త సాంఘిక విధానము, సాంఘిక-సాంస్కృతిక విధానమునకు సంబంధమైన ఆరు దృక్కోణాలకు చెందిన: సాంకేతిక, సాంకేతిక, ఆర్దిక, రాజకీయ, అన్యోన్యచర్య, ఆదర్శ ప్రాయమైన మరియు ప్రపంచ దృష్టి కలిగిన సమస్త నేర్చుకొన్న వైఖరులు మరియు ప్రవర్తనలు.

సంస్కృతి యొక్క ముఖ్యమైన కొలత "చిహ్నము". సంస్కృతి జన్యు శాస్త్ర్రము కాదు; అది చిహ్నములు తెలియ చేయుట ద్వార ప్రసరింప పడును. కొన్ని సార్లు " మహా శ్రేష్ఠమైన సేంద్రియ" అని అనబడును, ఎందుకంటే అది సంస్కృతిని మోయు మరియు కలిగిన జీవరాశులైన మానవులను దాటి ఉన్న విధానములు కలిగినది.

"సంస్కృతి చూడండి." ఒక సమాజము సాంస్కృతిమైనది. వింత చేప చూడండి. సంస్కృతి; వివిధ అర్ధములు చూడండి.

 বাংলা : ংস্কৃতি,    Bahasa Indonesia: budaya,    Català: cultura,    Deutsch: kultur,    Ελληνικά: πολιτισμός,    English: culture,    Español: cultura,    Euskera: kultura,    Ewe: asa,    Filipino/Tagalog: kultura,    Français: culture,    Galego: cultura,    Italiano: cultura,    日本語: 文化,    Kiswahili: tamaduni,    Malay: budaya,    Português: cultura,    Română: cultura,    Somali: dhaqanka,    Srpski: kultura,    తెలుగు: సంస్కృతి,    Tiên Việt: văn hoá,    Türkçe: kültür,  中文 (Zhōngwén): 人类文化


 

పరాధీనత(జబ్బు)

ఒక సమూహము దాని సమస్యలు బయట సహాయము లేకుండ పరిష్కరించు కోలేక పోవటమైన పరాధీనత జబ్బు ఒక వైఖరి మరియు విశ్వాసము.

అది దాన గుణం వలన అద్వానమైన ఒక బలహీనము. పరాధీనత జబ్బు చూడండి.

العربيّة (Arabic): التبعي,    বাংলা : পরনির্ভরতা (লক্ষণ),    Bahasa Indonesia: dependensi, ketergantungan,    Català: dependència,    Deutsch: Abhängigkeit (Syndrom),    Ελληνικά: Εξάρτησης,    English: dependency,    Español: (síndrome de) dependencia,    Euskera: mendekotasuna,    Ewe: ihuwasi diduro de iranlowo saa,    Filipino/Tagalog: pagtangkilik,    Français: syndrome de dépendance,    Galego: dependencia,    Italiano: dipendenza,    日本語: 依存,    한국어 / Hangugeo: 의존(증후군),    Malay: ketergantungan,    Nederlands: afhankelijkheid,    Português: síndrome de dependência,    Română: dependenta,    Pyccкий: Зависимость,    Somali: ku tiirsanaanta,    Srpski: zavisnost,    తెలుగు: పరాధీనత జబ్బు,    Tiên Việt: phụ thuộc,    Türkçe: bağımlılık,    ردو (Urdu): محتاجی کی لت,    中文 (Zhōngwén): 依赖性


 

ప్రగతి

ప్రగతి అంటే పరిమాణములో పెరుగుదల అని చాలా మంది అనుకొంటారు , కాని దాని ముఖ్య లక్షణము నాణ్యతలో మార్పు రావటము.

ప్రగతి చెందుట అంటే పెరుగుట, పెరుగుట అంటే మరింత పెద్దది అవుటను మించినది; మరింత క్లిష్టమైనదిగా మరియు శక్తివంతముగా అవ్వటము అని కూడ అర్ధము.

సమాజము అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది మరింత క్లిష్టమైనదిగా మరియు శక్తివంతము గా అవ్వును.

అది సాంఘిక మార్పు చెందును.

"సంస్కృతి చూడండి." ఒక అర్ధశాస్త్ర్రవేత్త అభివృద్ధిని కేవలము ధనము లేక ఆదాయము(సంపూర్ణమైన లేక తలసరి ఆదాయము) పెరుగుదలగా చూచును; మరియు ఒక ఇంజినీరు అభివృద్ధిని శక్తి మీద అత్యధిక అదుపు లేక కుతర్కమైన మరియు శక్తివంతమైన పరికరములగా చూచును.

సమన్వయ పరిచే వారికి అవి కేవలము మార్పు చెందే సమాజము యొక్క ఆరు సాంస్కృతిక దృక్కోణాలలో రెండు. ప్రగతి అంటే అన్ని ఆరు సాంస్కృతిక దృక్కోణాలలో (సాంకేతిక, ఆర్దిక, రాజకీయ, అన్యోన్యచర్య, ఆదర్శ ప్రాయమైన మరియు ప్రపంచ దృష్టి) సాంఘిక మార్పు.

సమాజ ప్రగతి చూడండి.

 বাংলা : উন্নয়ন,    Bahasa Indonesia: perkembangan,    Català: desenvolupament,    Deutsch: Entwicklung,    Ελληνικά: ανάπτυξη,    English: development,    Español: desarrollo,    Euskera: garapena,    Ewe: idagbasoke,    Filipino/Tagalog: kalinangan,    Français: développement,    Galego: desenvolvemento,    Italiano: sviluppo,    日本語: 発展,    Malay: pembangunan,    Português: desenvolvimento,    Română: dezvoltare,    Somali: horumarka,    Srpski: razvoj,    తెలుగు: ప్రగతి,    Tiên Việt: sự phát triển,    Türkçe: kalkınma,    中文 (Zhōngwén): 发展


 

సంస్కృతి దృక్కోణాలు

సంస్కృతి దృక్కోణాలు:

ప్రతి దృక్కోణము సాంఘిక-సాంస్కృతిక విధానము(ఉదాహరణకు ఆర్దిక విధానము)లతో కూడినది, అవన్ని కలిసి ఒక మహా శ్రేష్ఠమైన సేంద్రియ విధానముగా తయారవును

ఆరు దృక్కోణాలు: సాంకేతిక, ఆర్దిక, రాజకీయ, అన్యోన్యచర్య, ఆదర్శ ప్రాయమైన మరియు సిద్ధాంతమైన.

ఒక సమాజము సాంస్కృతిక లేక సాంఘిక తత్వము, కాబట్టి దృక్కోణాలు సమాజములకు కూడ వర్తిస్తాయి.  దృక్కోణాలు చూడండి.

 বাংলা : সংস্কৃতির মাত্রা,    Bahasa Indonesia: dimensi kebudayaan,    Català: dimensions culturals,    Deutsch: kulturdimensionen,    Ελληνικά: διαστασεισ τησ κουλτουρασ,    English: dimensions of culture,    Español: dimensiones de la cultura,    Euskera: kulturaren dimentsioak,    Ewe: awon eka asa,    Filipino/Tagalog: dimensyon ng kultura,    Français: dimensions de culture,    Galego: dimensións da cultura,    Italiano: dimensioni della cultura,    日本語: 文化の側面,    Malay: dimensi budaya,    Português: dimensões da cultura,    Română: dimensiunile culturii,    Somali: geybaha,    Srpski: dimenzije kulture,    తెలుగు: సంస్కృతి దృక్కోణాలు,    Tiên Việt: những yếu tố văn hoá,    Türkçe: kültürün botuyları,    中文 (Zhōngwén): 文化层面


 

రోగము

పేదరికము నకు ముఖ్యమైన ఐదు కారకులలో రోగము ఒక్కటి.

సమాజమునకు చికిత్స చేయటము కన్న నివారించటము మరియు అరుదుగా ఉన్న వనరులను భాగ్యవంతులను మాత్రమే కుతర్కమైన(హై టెక్క) సాధనములు మరియు నైపుణ్యములు వాడి స్వస్థము చేయించే చికిత్సల కొరకు కాకుండ ఎక్కువ జన సంఖ్యను బాధించు కొన్నిసామాన్య జబ్బులను చికిత్స చేయటకు వాడుట చవుకైనది, ఎక్కవ మానవత్వము కలది, మరియు సమాజమునకు ఎక్కవ ఫలధాయకమైనది (ఐక్యరాజ్య ఆరోగ్య సంస్థ ప్రాధమిక ఆరోగ్య రక్షణ సిద్ధాంతములు పెంపొందించుటకు మరియు సహాయము చేయుటకు కారణములు).

ఇది తెలిసి, సమన్వయ పరిచే వారిగా మీరు సమాజము మొట్ట మొదటిది మరియు తేలికగా ఆలోచించవలసినది వైద్యశాల, మరియు నీటి ద్వార వచ్చే జబ్బులు నివారించుటకు కార్యసాధకమైన నీటి సరఫరా మరియు పరిశుభ్రతకు మురుగు నీటి ఏర్పాటు విధానములు మొదట ఎన్ను కొనుటలోని తర్కమును వాళ్ళని చూడనివ్వండి.

 বাংলা : রোগ,    Bahasa Indonesia: penyakit,    Català: malaltia,    Deutsch: Krankheit,    Ελληνικά: αρρώστιες,    English: disease,    Español: enfermedad,    Euskera: gaixotasuna,    Ewe: arun,    Filipino/Tagalog: sakit,    Français: maladie,    Galego: enfermidade,    Italiano: malattia,    日本語: 病気,    Malay: penyakit,    Português: doença,    Română: boala,    Somali: cudur,    Srpski: bolest,    తెలుగు: రోగము,    Tiên Việt: dịch bệnh,    Türkçe: hastalık,    中文 (Zhōngwén): 疾病  


 

అవినీతి

నీతి మరియు నిజాయితి లేకపోవటము.

పేదరికము నకు ముఖ్యమైన ఐదు కారకులలో అవినీతి ఒక్కటి.

చెడిపోవడము, స్వలాభమునకు అధికార దుర్వినియేగము, బలాత్కారముగా తీసుకొనుట, దొంగతనము లాంటి చాల పేరులతో అనబడును. అది సమాజము మెత్తము అభివృద్ధి కని ఉద్దేశించిన ధనమును అన్యాయముగా, శాస్త్రవిరుధ్ధముగా, గ్గుట్టుగా సమాజ సేవకులుగా నమ్మక ద్రోహము చేసి స్వలాభమునకు బదిలీ చేసుకొన్నప్పుడు అవును.

నమ్మకము లేకపోవటము ఉదాసీనత మరియు పేదరికమునకు దారి తీయును.  అందుకని సమాజము సంస్థల ఉత్తేజ పరిచే వారిగా మీరు ఏర్పాటు చేసే సమూహములలో నిర్మలత్వము, నీతి, నిజాయుతి పెంపొందించాలి.

 বাংলা : অসততা,    Bahasa Indonesia: kebohongan,    Català: falsedat,    Deutsch: korruption, unehrlichkeit,    Ελληνικά: ατιμια, διαφθορά,    English: corruption, dishonesty,    Español: falta de honradez,    Euskera: zintzotasun eza,    Ewe: iwa aije olooto,    Filipino/Tagalog: di-matapat,    Français: malhonnêteté,    Galego: deshonestidade,    Italiano: disonestà,    日本語: 不正直,    Kiswahili: rushwa,    Malay: ketidakjujuran,    Português: desonestidade,    Română: necinste,    Somali: daacaddarro,    Srpski: neiskrenost,    తెలుగు: అవినీతి,    Tiên Việt: tính không thành thật,    Türkçe: sahtekarlık,    中文 (Zhōngwén): 不诚实


 

కార్యము చేయటము (కార్యము చేయటము ద్వార నేర్చు కొనుట)

నేర్చు కొను అన్ని విధానములలో (చదువుట, వినుట, చూచుట) అన్నిట్టి కన్న క్యారసాధకమైనది "కార్యము చేయటము" ద్వార నేర్చు కొనుట. శిక్షణ విధానములు చూడండి.

ప్రత్యక్షముగా శిక్షణ ఇచ్చే వ్క్తక్తి పర్యవేక్షణ క్రింద కార్యము చేయుట లేక పరోక్షముగా నాటక పాత్ర ధారణ లేక అనుకరించు ఆటలో భాగము తీసుకొనుట కూడ కార్యము చేయటము ద్వార నేర్చు కొనుటలోని భాగము.

العربيّة: القيام بالأمر,    বাংলা : কাজ করে শেখা,    Bahasa Indonesia: bekerja, melakukan,    Català: fer,    Deutsch: handeln,    Ελληνικά: Πράξη,    English: doing,    Español: practicar,    Euskera: egitea (eginez ikastea),    Ewe: sise,    Filipino/Tagalog: paggawa,    Français: faire,    Galego: facer,    हिन्दी (Hindi): लोकतन्त्र,    Italiano: learning by doing,    日本語: 実技,    한국어 / Hangugeo: 행동,    Malay: membuat, melakukan,    Nederlands: doen,    Português: agir, faça, fazendo,    Română: a practica,    Pyccкий: Действие,    Srpski: rad,    తెలుగు: కార్యము చేయటము,    Tiên Việt: làm,    Türkçe: yapmak,    اردو (Urdu): عمل,    中文 (Zhōngwén): 实践


 

లింగము

"లింగము" పదము "పుల్లింగము" మరియు "స్త్రీలింగము" అనే రెండు వర్గముల భేదము చూపుటకు వాడినారు.

అది "ఆడ" మరియు "మగ" భేదము చూపుటకు వాడే "లింగజాతి" పదముగా భ్రమ పడవద్దు.

లింగము దాని అర్ధము యొక్క అన్వయం మరియు పుల్లింగము, స్త్రీలింగము అంటే ఏమిటో ఒక సమాజము మరియు ఇంకొక సమాజము మధ్య, ఒక సంస్కృతి మరియు ఇంకొక సంస్కృతి మధ్య చాల తేడ వుండును.

లింగము గురంచి మన ఆదుర్దా ముఖ్యముగా అధికారము, ఆర్ధిక సంబంధములు మరియు సాంఘిక భేదముల పంపకము పైన లింగ భేదము యొక్క ప్రభావము పై కేంద్రీకరించ పడినది.

ఇవి సమాజములను మరియు ప్రతి ఒక్క సమన్వయ పరిచే వారి పని స్వభావమును ప్రభావితము చేసే ముఖ్యమైన చలనరాసులు

సమన్వయ పరిచే వారు (సమాజము గురించి నేర్చుకొనుటకు కావలసిన భాగముగా) తప్పకుండ అందరి సమాజము సభ్యులలో ఏ విలువలు, వైఖరులు మరియు ఊహనాలు ఉన్నాయో అర్ధము చేసుకొనవలసి ఉంటుంది.

సమన్వయ పరిచే వారు సమాజము శక్తివంతము చేయుట ముఖ్య భాగముగా, అన్యాయమైన రాజకీయ మరియు ఆర్ధిక లింగ భేదములు తగ్గంచు వైపు పని చేయాలి. లింగము శిక్షణ అంశము చూడండి.  వయస్సు, వంశము, మరియు లింగజాతి కూడ చూడండి.

 বাংলা : লিঙ্গ,    Bahasa Indonesia: gender,    Català: gènere,    Deutsch: gender,    Ελληνικά: γένος,    English: gender,    Español: género,    Euskera: generoa,    Ewe: iseda,    Filipino/Tagalog: pangkasarian o kasarian,  Français: genre,    Galego: xénero,    Italiano: genere,    日本語: ジェンダー,    Kiswahili: ujinsia,    Malay: gender,    Português: género,    Română: gen,    Srpski: pol,    Somali: jandar,    తెలుగు: లింగము.,    Tiên Việt: giới tính,    Türkçe: toplumsal cinsiyet,    中文 (Zhōngwén): 性别问题


 

అజ్ఞానము

పేదరికము నకు ముఖ్యమైన ఐదు కారకులలో అజ్ఞానము ఒక్కటి. చాలామందికి అజ్ఞానమనే పదమును అవమానముగా తీసుకొంటారు. కాని మనము చెప్పే అర్ధము ఏమిటి అంటే కేవలము కొందరికి కొన్ని విషయాలు తెలియక పోవటము; అందులో సిగ్గు పడాల్సినది లేదు.

అజ్ఞానము మరియు తెలివిలేనితనము రెండూ వేరు విషయాలని కూడ తెలుసు కోవాలి. పెద్ద వాళ్ళు నేర్చు కోవచ్చు, కాని వాళ్ళని చిన్న పిల్లలు అనుకొని వాళ్ళతో ఆ విధముగా ప్రవర్తించ వద్దు లేక చులకన చేయవద్దు, లేక పోతే మీరు వాళ్ళ నేర్చు కోవటమును భంగ పరచుతారు.

అజ్ఞానము అంటే ఏదో ఒక విషయము తెలియక పోవటము, తెలివిలేనితనము అంటే ఏ ఒక విషయము తెలిసుకొను సామర్థ్యము లేక పోవటము మరియు అవివేకము అంటే ఏదో ఒక విషయము గురించి తెలిసి కూడ దానిని చేయలేక పోవటము. అజ్ఞానము, తెలివిలేనితనము మరియు అవివేకము చాల వేరైన విషయాలు.

 العربيّة: جهل,    বাংলা : অজ্ঞতা,    Bahasa Indonesia: kebodohan,    Català: ignorància,    Deutsch: Unwissenheit,    Ελληνικά: αγνοια,    English: ignorance,    Español: ignorancia,    Euskera: ezjakintasuna,    Ewe: aimokan,    Filipino/Tagalog: kamangmangan,    Français: ignorance,    Galego: ignorancia,    Italiano: ignoranza,    日本語: 無知識,    Malay: ketidaktahuan,    Português: ignorância,    Română: ignoranta,    Somali: jaahilnimo,    Srpski: neznanje,    తెలుగు: అజ్ఞానము,   Tiên Việt: sự thiếu hiểu biết,    Türkçe: cahillik,    中文 (Zhōngwén): 无知


 

సమన్వయ పరచటము

సమన్వయ పరచటము అంటే సమాజము లేక సమూహములో చర్య ఉత్పత్తి కావించుట.

రేకెత్తించుట. అది సర్రిగ్గా చెప్పాలంటే ఏర్పాటు చేయటము కాదు, ఎందుకంటే ఉత్తేజ పరిచటము అనటానికి ముందు చర్య జరగాలి (ప్రజలలో కదలిక, చలనము ఉండును).

దానిని సజీవనము అనవచ్చును. సాంఘిక సజీవనముతో సమానమైది, కాని జీవనములో సమన్వయ పరిచటము మరియు ఏర్పాటు చేయటము లీనమైనవి.  " చర్య" చూడండి.

বাংলা : সমবেতন,    Bahasa Indonesia: menggerakkan,    Català: mobilitzar,    Deutsch: mobilisieren,    Ελληνικά: κινητοποιώ,    English: mobilize,    Español: movilización,    Euskera: mobilizatu,  Ewe: se koriya,    Filipino/Tagalog: pagbibigay-buhay, pakilusin,    Français: mobilisez,    Galego: mobilizar,    Italiano: mobilitare,    Malay: memobilisasi,    Português: mobilizar,    Română: a mobiliza,    Somali: wacyigelinta,    Srpski: mobilizovanje,    తెలుగు: సమన్వయ పరచటము,    Tiên Việt: vận động,    Türkçe: harekete geçirmek,    中文 (Zhōngwén): 动员


 

సమన్వయ పరిచే వాడు

సమన్వయ పరిచే అంటే విషయాలు లేక వస్తువులను కదిలించే వ్యక్తి సమన్వయ పరిచే వాడు. సాంఘిక జీవనము కలిగించే వాడు. సమాజ ప్రగతి అధికారి లేక సహాయకుడు.

సమాజ సేవకుడు. సమన్వయ కర్త. సమాజము పాల్గొనటం వృద్ధి పొందించే వాడు. సమన్వయ పరిచే వానిగా అవ్వటము చూడండి.

 বাংলা : সংগঠক,    Bahasa Indonesia: penggerak,    Català: activista,    Deutsch: mobilisieren, activist,    Ελληνικά: κινητοποιητής, ακτιβιστής, ζωοδότης,    English: animator, mobilizer, activist,    Español: activista,    Euskera: mobilizatzailea,    Ewe: oluse koriya,    Filipino/Tagalog: pakilusin,    Français: mobilisateur,    Galego: activista,    Italiano: attivista,    日本語: 訓練士または助成人,    Kiswahili: ramsisha,    Malay: pemobilisasi,    Português: ativista,  Română: mobilizator,  Srpski: mobilizer,    తెలుగు: సమన్వయ పరిచే వాడు,    Tiên Việt: người vận động,    Türkçe: harekete geçirici,    中文 (Zhōngwén): 积极份子, 动员工作者  


 

డబ్బు

డబ్బు మరియు సంపద ఒక్కటి కాదు. డబ్బు ఒక సాంస్కృతి చిహ్నము, అది ఉపయోగపడటానికి ప్రతి ఒక్కరికి దానిలో నమ్మకము ఉండాలి.

అది సంపద కొలుచుటకు, సంపద మరొకరి పరము చేయుటకు, సంపద నిలువ చేయుటకు ఒక విధానము. (" సంపద" మరియు సంపదకు ముఖ్య సూత్రములు) చూడండి.

డబ్బు సంపద కాదు

 বাংলা : টাকা,    Bahasa Indonesia: uang,    Català: diners,    Deutsch: geld,    Ελληνικά: χρήμα,    English: money,    Español: dinero,    Euskera: dirua,    Ewe: owo,    Filipino/Tagalog: pera,    Français: argent,    Galego: diñeiro,    Italiano: denaro,    日本語: 金銭,    Malay: wang,    Português: dinheiro,    Română: bani,    Somali: lacag,    Srpski: pare,    తెలుగు: డబ్బు,    Tiên Việt: tiền bạc,    Türkçe: para,    中文 (Zhōngwén): 金钱


 

పుట్ట గొడుగు చికిత్స

పుట్ట గొడుగులను ఎలా పెంచాలి ? "వాటిని చీకటిలో పెట్టి వాటికి ఆవు పేడ ఆహారముగా ఇవ్వాలి."

ఇది వాడుక భాషలో స్పష్టత కు వ్యతిరేకమైన అర్ధము.

సాధారణముగా "ఆవు పేడ"కు బదులు మోటైన ఎద్దు పియ్య అనే వచనము వాడుదురు.

বাংলা : মাশরুম পরিচর্যা,    Bahasa Indonesia: pengobatan jamur,    Català: conreu de bolets,    Deutsch: pilzaufzucht,    Ελληνικά: συμπεριφορά μανιταριών,    English: mushroom treatment,    Español: setas, cultivo de setas,    Euskera: onddoaren tratamendua,    Ewe: hihu iwa bi olu,    Filipino/Tagalog: tratong kabuti,    Français: champignon, traitement de champignon,    Galego: o cultivo do champiñón,    Italiano: oscurità,    日本語: マッシュルーム扱い,    Malay: pengendalian cendawan,    Português: tratamento de cogumelo,  Română: "cultivarea" ciupercilor,    Srpski: pečurkin tretman,    తెలుగు: పుట్ట గొడుగు చికిత్స,    Tiên Việt: cách đối xử với nấm    Türkçe: mantar muamelesi,    中文 (Zhōngwén): 蘑菇式处理


 

పేదరికము

ఐదు పెద్ద పేదరికమునకు కారకములు

డబ్బు మరియు ఆదాయము లేకపోవటము కన్న, నీరు, రహదారులు, బడి, వైద్యశాల లాంటి వనరులు మరియు సదుపాయములు లేకపోవటము. అది "పేదరికము ఆత్మ స్వరూపము" అంటే నిరాశ వైఖరి, దొరికే వనరులు మరియు సదుపాయములు గురించి అజ్ఞానము, ఇతరులపై పరాధీనత, వారిపై నమ్మకము లేక పోవటము, అధైర్యము, నైపుణ్యము లేక పోవటము, నీతి లేక పోవటము మరియు పటుత్వముతో నిలిచి ఉండే సంస్థ లేక పోవటము; ఒక్క మాటలో చెప్పాలి అంటే మంచి నిర్వహణము లేక పోవటము.  పేదరికమునకు కారకములు చూడండి.

పేదరికము సాంఘిక సమస్య, కావున సాంఘిక పరిష్కారమునే పిలుస్తుంది; పేదరికము ఒక వ్యక్తుల సముదాయములో ధనము లేకపోవటమే కాదు. పేద ప్రజలను పోరాటములో, సవాలు ఎదుర్కొనటానికి, మరింత బలవంతులు అయ్యేటట్లుగా చేసి ( శక్తివంతము చేసి) వాళ్ళకు వాళ్ళు సహాయము చేసుకొనేటట్లు ఏర్పాటు చేసి వారికి దారి చూపితే పేదరికమును తగ్గించ వచ్చును. కాబట్టి పేదరిక నిర్మూలనము నిలకడగా ప్రగతి నిర్వహణను పిలుస్తుంది.

 বাংলা : দরিদ্রতা,    Bahasa Indonesia: kemiskinan,    Català: pobresa,    Deutsch: Armut,    Ελληνικά: φτώχεια,    English: poverty,    Español: pobreza,    Euskera: txirotasuna,    Ewe: osi,    Filipino/Tagalog: Kahirapan,    Français: pauvreté,    Galego: pobreza,    Italiano: povertà,    日本語: 貧困,    Malay: kemiskinan,    Português: pobreza,    Română: saracie,    Somali: faqri,    Srpski: siromaštvo,    తెలుగు: పేదరికము,    Tiên Việt: sự nghèo đói,    Türkçe: yoksulluk,    中文 (Zhōngwén): 贫穷


 

పేదరిక ఉపశమనము

ఉపశమనము పదము అర్ధము, తాత్కలికముగా బాధ మరియు అసౌఖ్యము తీసి వేయుట. పేద ప్రజలకు డబ్బు ఇచ్చుట పేదరికమును అంతము చేయదు.

పేదరిక లక్షణాలతో కాక దాని కారణాలతో సాగే పోరాటమునందు అంకితమైన సమన్వయ పరిచే వారిగా, మనము ఈ పద్ధతిని (డబ్బు మాత్రమే ఇచ్చి తగ్గించటము) మాను కొంటాము.

 বাংলা : দারিদ্র উপশম,    Bahasa Indonesia: meringankan kemiskinan,    Català: alleujament de la pobresa,    Deutsch: Armutslinderung,    Ελληνικά: κατευνασμός της φτώχειας,    English: poverty alleviation,    Español: alivio de la pobreza,    Euskera: txirotasuna arintzea,    Filipino/Tagalog: pagpapawi sa kahirapan,    Français: allégement de pauvreté,    Galego: alivio da pobreza,    Italiano: alleviare la povertà,    日本語: 貧困の軽減,    Malay: peringanan kemiskinan,    Português: alívio de pobreza,    Română: alinarea saraciei,    Somali: yareynta faqriga,    Srpski: otklanjanje siromaštva,    తెలుగు: పేదరిక ఉపశమనము,    Tiên Việt: xoá đói giảm nghèo,    Türkçe: yoksulluğun yatıştırılmasıi,    中文 (Zhōngwén): 减轻贫穷


 

పేదరికము నిర్మూలనము

సమన్వయ పరిచే వారిగా, మనము సాంఘిక సమస్యయైన పేదరిక నిర్మూలనమునకు దాని కారణాలను విశ్లేషించి, వాటిని ఎదర్కొని, తీసి వేసే తగు జాగ్రత్తలు తీసుకొనే వైపు పని చేస్తాము. పేదరికము సాంఘిక సమస్య కావున దాని పరిష్కారము కూడ సాంఘికమైనదే

రెండూ కలిసి సంపూర్ణముగా పేదరిక నిర్మూలనము చేసే విధానములున్న (సామాజిక మరియు సొంతమైన) రెండు విభాగములు ఇక్కడ ఉన్నవి: సమాజమును సమన్వయ పరిచే చక్రము, మరియు ఆదాయ ఉత్పత్తి ప్రణాళిక.

 বাংলা : দারিদ্র্য দূরিকরণ,    Bahasa Indonesia: eradikasi kemiskinan,    Català: eliminació de la pobresa,    Deutsch: Armutsbeseitigung,    Ελληνικά: εξάλειψη φτώχειας,    English: poverty eradication,    Español: erradicación de la pobreza,    Euskera: txirotasuna ezbatzea,    Ewe: sise imukuro osi,    Filipino/Tagalog: pagpuksa sa kahirapan,    Français: extirpation de pauvreté,    Galego: erradicaciónda pobreza,    Italiano: eradicamento della povertà,    日本語: 貧困の撲滅,    Malay: penghapusan kemiskinan,    Português: erradicação de pobreza,    Română: eradicarea saraciei,    Somali: ciribtirka faqriga,    Srpski: iskorenje siromaštva,    తెలుగు: పేదరికము నిర్మూలనము,    Tiên Việt: xoá triệt để cái nghèo,    Türkçe: yoksulluğun azaltılması,    中文 (Zhōngwén): 彻底消除贫穷


 

పేదరికము తగ్గించటము

"తగ్గించటము" పదము అర్ధము మరింత చిన్నద్దిగా చేయటము.  సమాజమును శక్తివంతము చేయుటకు ముఖ్య సూత్రములు చూడండి.

ఉపశమనము తాత్కలికముగా పేదరికము గురుతులకు చికిత్స చేయును, దానికి వ్యత్యాసముగా పేదరికము తగ్గించటము , నిర్మూలనమునకు సరియైన మార్గముగా చూడ వచ్చును.

 বাংলা : দারিদ্র বিমোচন,    Bahasa Indonesia: mengurangi kemiskinan,    Català: reducció de la pobresa,    Deutsch: Armutsreduzierung,    Ελληνικά: μείωση φτώχειας,    English: poverty reduction,    Español: reducción de la pobreza,    Euskera: txirotasuna murriztea,    Filipino/Tagalog: Pagbabawas sa Kahirapan,  Français: réduction de pauvreté,    Galego: redución da pobreza,    Italiano: riduzione della povertà,    日本語: 貧困の減少,    Malay: pengurangan kemiskinan,    Português: redução de pobreza,    Română: reducerea saracie,    Somali: ciribtirka faqriga,    Srpski: umanjenje siromaštva,    తెలుగు: పేదరికము తగ్గించటము,    Tiên Việt: giảm bớt nghèo đói,    Türkçe: yoksulluğun azaltılması,    中文 (Zhōngwén): 減少贫穷


 

ప్రాధమిక ఆరోగ్య రక్షణ

ప్రపంచ ఆరోగ్య సంస్ధ సంరక్షించిన మరియు ఆధారమిచ్చిన ప్రాధమిక ఆరోగ్య రక్షణ సిద్ధాంతము, పేద ప్రజలు మరియు తక్కువ ఆదాయమున్న దేశములలో ఉన్నప్రజలకు విశేషముగా నచ్చే ఒక విధానముల, సంప్రదాయముల కట్ట.

ఆ కట్టలోని ముఖ్యసూత్రములు, భాగ్యవంతులను మాత్రమే కుతర్కమైన(హై టెక్క) స్వస్థము చేయించే చికిత్సల కొరకు అరుదుగా ఉన్న వనరులను వాడటము కన్న, ఎక్కువ జన సంఖ్యను బాధించు సామాన్య జబ్బుల తక్కువ ఖరీదు ఆరోగ్య రక్షణను అతి ముఖ్యముగా విశేషించును.

ఆర్ధిక వ్యవస్థను ప్రయాస పెట్టే చావు మరియు వ్యాధిగ్రస్తుల సంఖ్యను తగ్గించే నివారించటము, వ్యాధి నయం చేయటము కన్నా చవుకైనది పైగా ఎక్కవ మానవత్వము కలదని గుర్తించును.

దేశము లోని దూర ప్రాంతాలను చేరు కొన కలిగి, అతి కష్టమైన స్థితిలో వున్న వారిని నగరములో ఉండే బాగా శిక్షణ పొందిన వైద్యులకు అప్పగించ గలిగే ఎక్కువ మందికి తక్కువ స్ధాయి వైద్య సంబంధమైన నైపుణ్యములలో శిక్షణ ఇవ్వ వచ్చును అన్న అభిప్రాయము ఇందులో కూడినది.

పేద దేశములలో సమన్వయ పరిచే వారికి ప్రాధమిక ఆరోగ్య రక్షణ అభిప్రాయము చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది పరిమితమైన వనరులను మరింత సఫలవంతముగా కేటాయించు విధానము మరియు అది ప్రజలందరు అర్ధము చేసుకొనవలసిన అవసరమున్నది.

ప్రాధమిక ఆరోగ్య రక్షణ వెనుక వున్న ముఖ్య సూత్రములు, సమాజమునకు సంబంధించిన సాంఘిక కార్యములైన ఇతర సమాజ కార్యములకు కూడ పనికి వచ్చును. PHC సంక్షిప్తనామంను చూడండి.


 

సాంఘిక సజీవనము

సాంఘిక సజీవనము అంటే సమాజము లాంటి సాంఘిక సంస్థలో కొద్దిగా ప్రాణము ("జీవము") పోయుట .

సాధారణముగా "సజీవనము" (యానిమేటన్ - చలన చిత్రముల కొరకు యానిమేటెడ కార్టూనలు తయారు చేయటముగా భ్రమ పడవద్దు) అనబడును. సజీవనము చూడండి.

 বাংলা : সামাজিক অনুপ্রেরণা,    Bahasa Indonesia: animasi sosial,    Català: animació social,    Deutsch: Soziale Animation,    Ελληνικά: κοινωνική ζωοδότηση,    English: social animation,    Español: animación social,    Euskera: gizarte animazioa,    Filipino/Tagalog: pagbibigay-buhay panlipunan,    Français: animation sociale,    Italiano: animazione sociale,    日本語: 社会活発化, 強くする,    Malay: animasi sosial,    Português: animação social,    Română: animare sociala,    Pyccкий: Осведомленность,    Srpski: društvena animacija,    తెలుగు: జీవనము,    Tiên Việt: lòng nhiệt tình xã hội,    Türkçe: toplumsal canlandırma,    中文 (Zhōngwén): 激励社会


 

బలకరము చేయుట

శక్తివంతము చేయుట. లక్ష్యములు సాధించే సామర్థ్యము లేక తాహతు పెంచటము.

మరింత బల పరచండి.

العربيّة : تقوية ,    বাংলা : শক্তিশালীকরন,    Bahasa Indonesia: memperkuat,    Català: enfortiment,    Deutsch: Empowerment, Macht, die stärkung, Stärken,    Ελληνικά: ανάπτυξη δυνατοτήτων, ενδυνάμωση, δύναμη,    English: capacity development, empowerment, power, strengthening,    Español: capacidad, potenciación,    Euskera: indartzea,    Ewe: fifun ni lokun,    Filipino/Tagalog: pagpapalakas,    Français: capacité, empowerment,    हिन्दी (Hindi): षमता विकास अधिकारिकरण,    Italiano: empowerment,    日本語: 強くする,    Kiswahili: kujengea uwezo,    Malay: menguatkan,    Português: capacidade, desenvolvimento de capacidade, fortalecendo,    Română: dezvoltarea capacitatii, intarire,    Pyccкий: Рaзвития,    Somali: xoojinta,    Srpski: osnaživanje,    తెలుగు: బలకరము చేయుట,    ไทย: การเพิ่มความเข้มแข็ง,    Tiên Việt: tăng cường,    Türkçe: kuvvetlendirme  中文 (Zhōngwén): 提高能力, 增强能力, 提升力量


 
──»«──
వెబ్ సైట్ నుంచి సమాచారము కాపీ చేసినచొ రచయితల గురించి సమాచారము అందులో పొందుపరచగలరు
మరియు దానిని తిరిగి ఈ వెబ్ సైట్కి లింక్ చెయ్యగలరు www.cec.vcn.bc.ca
This site is hosted by the Vancouver Community Network (VCN)

© ప్రచురణ హక్కు 1967, 1987, 2007 ఫిల్ భర్ట్లె
వెబ్ రూపకర్త: లోర్డస్ సడా
CSS మార్పిడి ద్వారా Wai King Lung Matthew
──»«──
చివరగా మార్చబడిన తేది: 2012.10.09

 మూల పేజి
సిద్ధము కావటము